Color Swathi Re Entry to Tollywood Movies, Telugu Movie News
Color Swathi Re Entry to Tollywood Movies, Telugu Movie News

[INSERT_ELEMENTOR id=”3574″]

 

టీవీ షో నుండి తన ప్రస్థానం స్టార్ట్ చేసిన కలర్స్ స్వాతి అష్టా-చమ్మా తో హిట్ అందుకుని తెలుగుతోపాటు తమిళ్,మాలయంలో కూడా సినిమాలు చేసింది.అయితే పెళ్లిచేసుకున్న తరువాత ఈమె మలేషియాలో సెటిల్ అయిపోయింది.అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ సడెన్ గా,సర్ప్రైజ్ గా రీ ఎంట్రీ ఇస్తుందట ఈ తెలుగమ్మాయి.

జనరల్ గా అయితే స్వాతి రీ ఎంట్రీ తెలుగులోనే ఉండాలి.కానీ ఈమె ఒక మళయాళ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది.హిందూ పండుగలలో ప్రత్యేకమైన కేరళ లోని త్రిస్సూర్ పూరమ్ పండుగ నేపథ్యంలో అదే పేరుతో తెరకెక్కుతున్న మలయాళీ సినిమాలో స్వాతి హీరోయిన్ గా నటిస్తుంది.ఆమెని మెప్పించే కథ దొరికితే త్వరలో తెలుగులో కూడా సినిమా చేసే అవకాశం ఉంది.

[INSERT_ELEMENTOR id=”3574″]