Homeసినిమా వార్తలుYogi Babu: ప్రభాస్ సినిమాలో యోగి బాబు కీలకమైన పాత్ర

Yogi Babu: ప్రభాస్ సినిమాలో యోగి బాబు కీలకమైన పాత్ర

Comedian Yogi Babu Key role in Prabhas Maruthi Movie, Director Maurthi and Prabhas movie shooting update, Cast Crew, Comedian Yogi Babu Reveals his role in Prabhas Movie

Yogi Babu In Prabhas Movie: తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో హాస్యనటుడు యోగి బాబు తెలియని వారంటూ ఎవరు ఉండరు వరుస సినిమాలతో బిజీగా ఉన్న యోగిబాబు ఇప్పుడు తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.. రీసెంట్ గా దుబాయిలో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో తను తెలుగు సినిమాలో చేస్తున్నట్టు చెప్పటం జరిగింది దానితోపాటు ఆ సినిమాలో తన కీలకపాత్ర పోషిస్తున్నట్టు కూడా చెప్పటం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Yogi Babu In Prabhas Movie: ఇక వివరాల్లోకి వెళితే హాస్యనటుడు యోగి బాబు డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు.. ప్రభాస్ అలాగే మారుతి కలిసి చేస్తున్న సినిమాలో యోగిబాబు కీలకమైన పాత్రలో చేస్తున్నట్టు తెలుస్తుంది.. అయితే ఎలాంటి పాత్ర అనేది తను రివిల్ చేయలేదు..ప్రభాస్ ప్రస్తుతం సాలార్ మూవీ సంబంధించిన ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు..

ప్రభాస్ (Prabhas) మరియు మారుతి కలిసి పూర్తి ఎంటర్టైనర్ కోసం పని చేస్తున్నారు, ఇది కమర్షియల్ అంశాలతో కూడా రూపొందించబడుతుంది. ఇక మారుతి సినిమా విషయానికి వస్తే దాదాపు 60 శాతం పూర్తి చేసిన షూటింగు ఈ సినిమా ప్రమోషన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ మొదలు పెడతారు అనే విషయం తెలుస్తుంది..

అయితే ఈ సినిమాకి ఇంతవరకు టైటిల్ అనేది ఫిక్స్ చేయలేదు..హారర్ యాక్షన్ డ్రామాగా వస్తున్నా ఈ సినిమాలో హీరోయిన్స్ గా మాళవిక మోహన్ అలాగే కృత్తి శెట్టి చేస్తున్నారు.. అయితే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఈ సినిమా కి సంబందిచిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి.

Comedian Yogi Babu Key role in Prabhas Maruthi Movie, Director Maurthi and Prabhas movie shooting update, Cast Crew, Comedian Yogi Babu Reveals his role in Prabhas Movie

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY