HomeBigg Boss 7 Teluguమూడో వారం షాకింగ్ ఎలిమినేషన్...బిగ్ బాస్ ట్విస్ట్ మామూలుగా లేదు.!

మూడో వారం షాకింగ్ ఎలిమినేషన్…బిగ్ బాస్ ట్విస్ట్ మామూలుగా లేదు.!

Bigg Boss Telugu 7 elimination, Bigg Boss 7 this week elimination, BB7 elimination this week, Damini eliminated 3rd week, Bigg Boss telugu this week elimination, bigg boss 7 telugu voting 3rd week, bigg boss 7 telugu voting results, మూడో వారం షాకింగ్ ఎలిమినేషన్...బిగ్ బాస్ ట్విస్ట్ మామూలుగా లేదు.!

Bigg Boss Telugu 7 elimination, Bigg Boss 7 this week elimination, BB7 elimination this week, Damini eliminated 3rd week, Bigg Boss telugu this week elimination, bigg boss 7 telugu voting 3rd week, bigg boss 7 telugu voting results,

This week elimination: బిగ్ బాస్ 7 మూడో వారం ఎలిమినేషన్ సందడి మొదలైంది ఇక ఆదివారం వచ్చిందంటే హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారని చాలామంది ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండోవారం షకీలా హౌస్ నుండి బయటకు రావడం జరిగింది. . ఇక మూడో వారం నామినేషన్ లో ఏడుగురు ఉన్న విషయం తెలిసిందే. 

Bigg Boss Telugu 7 Elimination: బిగ్ బాస్ 7 అఫీషియల్ ఓటింగ్ అలాగే అన్ అఫీషియల్ గా ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న ఓటింగ్ ప్రకారం చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ నుండి ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.  అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ప్రతి సీజన్లో బిగ్ బాస్ మూడో వారం షాకింగ్ ఎలిమినేషన్ చేస్తూ ఉంటారు.  ఇక హౌస్ లో ఉన్న 12 మందిలో ఈ వారం గౌతమ్ అలాగే అమర్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా శుభశ్రీ,  దామిని చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. 

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పవర్ హస్త్రా కి పోటీపడిన వారిలో ప్రిన్స్ కూడా ఉన్న విషయం తెలిసిందే మరి ఈరోజు తను పోటీలో గెలుస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది కానీ అందుతున్న సమాచారం మేరకు ప్రిన్స్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఓటింగ్ ప్రకారం అయితే దామిని (Singar Damini elimination) ఇంటి నుండి బయటకు వెళ్లాల్సి ఉంది.. కానీ మొదటివారం నుండి లేడీస్ ని హౌస్ నుండి ఎలిమినేట్ చేయడం జరిగింది.. ఇప్పుడు మ్యాగ్జిమమ్ ప్రిన్స్ ని ఇంటికి పంపించేస్తారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

Bigg Boss Telugu 7 3rd week elimination details
Bigg Boss Telugu 7 3rd week elimination details

ఏది ఏమైనా బిగ్ బాస్ మూడవ వారం ఎలిమినేషన్ చాలా ఆసక్తిగా మారేలాగా ఉంది. ప్రస్తుతం ఇమ్యూనిటీ కోసం ప్రియంక, ప్రిన్స్ యావార్ లతో పాటుగా నామినేషన్స్ లో లేని శోభాశెట్టి కూడా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. మరి వీళ్లలో ప్రియాంకకి ఇమ్యూనిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా శుభశ్రీ ఇంకా థామినీల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు.