బిగ్‌బాస్ ఫినాలే: దేత్తడి హారిక ఎలిమినేట్‌.. నెస్ట్ ఎవరు ?

0
315
dethadi Harika eliminated from Bigg Boss telugu 4 grand finale

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 టైటిల్ విన్నర్ ఎవరో మరికొద్దిసేపట్లో తెలిసిపోనుంది. అనఫిషియల్ గా విన్నర్ అభిజిత్ అన్న మేటర్ ఎప్పుడో లీకైంది. సినీ ప్రముఖులు, పలువురు అభిమానులు అభిజిత్ నే బిగ్ బాస్ విన్నర్ అని ట్విట్స్ చేస్తున్నారు.. ఈ సీజన్‌లో ఊహించని ఎలిమినేషన్లు ఇస్తూ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ విజేతను ప్రకటించే విషయంలో ఏం ఎలాంటి ట్విస్టు ఇవ్వనున్నాడోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

ఫైన‌ల్ వీక్‌లో దేత్త‌డి హారిక‌కు త‌క్కువ ఓట్లు వ‌చ్చి ఐదో స్థానంలో నిలిచింద‌ని, ఫ‌లితంగా చోటా ప్యాకెట్ ఎలిమినేట్ అయిన‌ట్లు స‌మాచారం. దీంతో ఎలాగైనా టైటిల్ కొట్టాల‌న్న ఆమె క‌ల అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిన‌ట్లు క‌నిపిస్తోంది. అనుకుంటలే బిగ్ బాస్ హరికను ఫస్ట్ ఎలిమినేట్ చేస్తారు.‌ నెస్ట్ అరియనా తక్కువ ఓట్లు రావటం వాళ్ళ తనను ఎలిమినేట్‌ చేస్తారు అని అందరూ అనుకుంటున్నారు..

Previous articleపవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాకి ముహూర్తం ఫిక్స్ !
Next articleనిహారిక భర్త చైతన్య తెరంగేట్రం..?