HomeBigg Boss 7 Teluguడేంజర్ లో శుభశ్రీ,  దామిని.. ఎలిమినేషన్ ఎవరు..?

డేంజర్ లో శుభశ్రీ,  దామిని.. ఎలిమినేషన్ ఎవరు..?

Singar Dhamini eliminated from Bigg Boss telugu 7,subhashree and Dhamini eliminated 3rd week of Bigg Boss 7 house, Bigg Boss 7 telugu 3rd week voting result, who is eliminated from BB7 Telugu 3rd week, Shubhasree Bigg Boss 7 Telugu Elimination 3rd Week

బిగ్ బాస్ 7 హౌస్ నుండి మరొకరు ఎలిమినేట్ అవ్వటానికి ఈవారం సిద్ధంగా ఉంది. రెండు వారాలు ఎలిమినేషన్ తర్వాత మూడో వారం హౌస్ అంతా రసవత్తరంగా జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఏడుగురు ఎలిమినేషన్ లో ఉండగా వారిలో మొదటి రెండు స్థానాల్లో గౌతం అలాగే ప్రిన్స్ ఉండగా.. చివరి రెండు స్థానాల్లో శుభ శ్రీ దామిని ఉన్నట్టు తెలుస్తుంది.  బిగ్ బాస్ 7 ఓటింగ్ అలాగే ప్రముఖ మీడియా సంస్థలు జరిగిన ఓటింగ్లో దామిని (Dhamini Elimination) శుభశ్రీ (subhashree elimination) డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.  ఈవారం ఎలిమినేషన్ లో ఉన్న వారి పేర్లు చూస్తే ఈ కింద విధంగా ఉన్నాయి.  

✦ప్రియాంక జైన్
✦అమర్ దీప్
✦ప్రిన్స్ యావర్
✦రతిక రోజ్
✦గౌతమ్ కృష్ణ
✦దామిని
✦శుభ శ్రీ రాయగురు

 ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్  ఆఫ్ ఇండియా జరిపిన పోలింగ్లో దామినికి 18% ఓటింగ్ రాగా శుభశ్రీకి 20% ఓటింగ్ నమోదు అయినట్టు తెలుస్తుంది. అలాగే అందుతున్న సమాచారం మేరకు బిగ్ బాస్ హౌస్ నుండి మూడవ వారం దామిని (Singar Dhamini Eliminated) ఎలిమినేట్ చేయటం జరిగిందంట. 

మరి బిగ్ బాస్ ఎప్పటిలాగే ఓటింగ్ ప్రకారం దామిని ఎలిమినేట్ చేస్తాడా లేదు అంటే ప్రతి సీజన్లో జరిగినట్టే మూడో వారం షాకింగ్ ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా పవర్ హస్త్ర రేస్ లో ప్రియాంక విన్ అయినట్టు తెలుస్తుంది. 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY