Homeసినిమా వార్తలుగేమ్ ఛేంజర్ ఫేక్ డిజిటల్ రైట్స్ వైరల్.. దిల్ రాజు ఫైర్..!

గేమ్ ఛేంజర్ ఫేక్ డిజిటల్ రైట్స్ వైరల్.. దిల్ రాజు ఫైర్..!

Game Changer Digital Streaming Rights, Dil Raju fire on Game Changer fake digital streaming rights, Game Changer shooting update, Ram Charan, Shankar, Kiara Advani, గేమ్ ఛేంజర్ ఫేక్ డిజిటల్ రైట్స్ వైరల్.. దిల్ రాజు ఫైర్..!

Game Changer Digital Streaming Rights, Dil Raju fire on Game Changer fake digital streaming rights, Game Changer shooting update, Ram Charan, Shankar, Kiara Advani,

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ గేమ్ ఛేంజర్ చేస్తున్న విషయం తెలిసిందే. శంకర్ డైరెక్షన్ లో వస్తున్నా ఈ సినిమా షూటింగ్ సోమవారం నుండి మొదలు పెట్టారు. 10 రోజుల పటు జరిగే ఈ షూటింగ్ లో రామ్ చరణ్ తో పటు అంజలి కీ సీన్స్ చేయటం జరుగుతుంది అని సమాచారం. ఐతే గత కొన్ని రోజులుగా జీ స్టూడియోస్ 270 కోట్లకు గేమ్ ఛేంజర్ డిజిటల్ హక్కులను చేజిక్కించుకుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీని మీద రీసెంట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పదించటం జరిగింది.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కంటెంట్ అంత ఫేక్ అని తేల్చి చెప్పసారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ ప్రారంభ దశలో, దిల్ రాజు జీ స్టూడియోస్‌తో రూ.350 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు అని . ఈ ఒప్పందం చిత్రం యొక్క OTT అలాగే శాటిలైట్ అన్ని హక్కులను తీసుకున్నారు అని .. కానీ దానికి కొన్ని నిబంధనలు అలాగే షరతులతో డీల్ కుదుర్చుకున్నారు అంటూ న్యూస్ ని వైరల్ చేసారు.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే జీ స్టూడియోస్ వారు ఈ సినిమాలో వన్ అఫ్ ద ప్రొడ్యూసర్ గా వున్నారు. అలాటప్పుడు సినిమాకు సంబంధించిన రైట్స్ ఎలా కొంటారు అనే లాజిక్ మర్చిపోయారు అందరూ.. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అలాగే కంటెంట్ బేస్డ్ సినిమా కాబట్టి, టీమ్ 300 కోట్ల రూపాయల లోపే బడ్జెట్‌ను పూర్తి చేస్తుందని దిల్ రాజు అప్పట్లో ప్లాన్ చేయటం జరిగింది.

షూటింగ్ లేట్ కావటం అలాగే సినిమా నిర్మాణ ఖర్చులు పెరగడంతో నిర్మాత దిల్ రాజు ఇప్పుడు తన ప్లాన్ మార్చుకుంటూ తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కూడా మొదట సంక్రాంతి కి అని ప్లాన్ చేసి ఇపుడు సమ్మర్ కి మార్చినట్టు సమాచారం అందుతుంది. కీరా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్నా విషయం తెలిసిందే. థమన్ మ్యూజిక్ ఆడిస్తున్న ఈ సినిమా మొదటి సాంగ్ ని దసరా కి విడుదల చేసే ప్లాన్లో ఉన్నారంట.