Homeసినిమా వార్తలుRana Daggubati: తేజ దర్శకత్వంలో రాక్షస రాజాగా వస్తున్న రానా

Rana Daggubati: తేజ దర్శకత్వంలో రాక్షస రాజాగా వస్తున్న రానా

Rakshasa Raja Movie Cast Crew, Shooting, Release Date, Actress, Rana Daggubati and director Teja new movie titled Rakshasa Raja. First look released

Director Teja and Rana Daggubati movie titled Rakshasa Raja: నేనే మంత్రి నేనే రాజు అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సూపర్ హిట్ కాంబో దర్శకుడు తేజ అలాగే రానా దగ్గుపాటి మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కథనాలు జరగక ఎట్టకేలకు ఈరోజు రాక్షస రాజ అనే టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది.. అలాగే రానా సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్.

Director Teja and Rana Daggubati movie titled Rakshasa Raja: గ్రిప్పింగ్ కథనం, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లతో గొప్ప ప్రశంసలను పొందిన ఈ పవర్ ఫుల్ కాంబో రీయూనియన్ కోసం అభిమానులు, క్రిటిక్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. వారి అంచనాలకు తగ్గట్టుగా “రాక్షస రాజా” ఇదివరకూ ఎన్నడూ చూడని క్రైమ్ వరల్డ్ ని ఎక్స్ ఫ్లోర్ చేస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్ , ఫ్యామిలీ డ్రామా అద్భుతమైన సమ్మేళనం ఉండబోతుందని ప్రామిస్ చేస్తోంది. Rana First look from Rakshasa Raja movie

రానా (Rana Daggubati) పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ను పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇందులో రానా తన భుజంపై భారీ తుపాకీని పట్టుకుని మరో భుజంపై బుల్లెట్లతో కనిపించారు. విభూతి, తిలకం ధరించి, నోటిలో సిగార్‌తో వైల్డ్ గా కనిపించారు. వేళ్లకు రెండు పొడవాటి బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఓవరాల్ గా రానా లుక్ అద్భుతంగా అలరిస్తోంది.

ఈ గ్యాంగ్‌స్టర్‌ చిత్రంలో మునుపెన్నడూ లేని విధంగా సినిమాటిక్ జర్నీని ప్రేక్షకులు ఆశించవచ్చు. అభిమానులు అంచనాలను మించి సినిమా అద్భుతంగా ఉండబోతుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.

Rakshasa Raja Movie Cast Crew, Shooting, Release Date, Actress, Rana Daggubati and director Teja new movie titled Rakshasa Raja. First look released

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY