Ram Double Ismart Shooting Update: పూరి జగన్నాథ్ అలాగే రాం పోతుందని మళ్లీ కలిసి చేసుకో సినిమా డబల్ ఇస్మార్ట్. కొన్ని రోజులు క్రితం పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత దానికి సీక్వెల్ గా ఈ సినిమాలు తర్కెక్కిస్తున్నారు. పూరి జగన్నాథ్ అలాగే చార్మి కలిసి నిర్మించిన సినిమాల్లో హిట్గా సంపాదించిన సినిమా ఇది ఒక్కటే కావటం విశేషం. డబల్ ఇస్మార్ట్ సినిమా షూటింగు ఈనెల 12 వ తారీఖున మొదలు పెట్టడం జరిగింది.
Ram Double Ismart Shooting Update: ముంబై నగరంలో డబల్ ఇస్మార్ట్ షూటింగ్ సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ప్రొడ్యూసర్ ఛార్మి ఈ సినిమా షూటింగ్ సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం జరిగింది. రామ్ పోతినేని నటిస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అయిందంటూ ఛార్మి తెలిపారు అలాగే ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ కోసం ఇండియా నుండి బయలుదేరాలి అంటూ చెప్పుకు వచ్చారు .
డబల్ ఇస్మార్ట్ మొదటి షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను పూర్తి చేసినట్టు కూడా చార్మి వివరించారు. భారీ బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కీలకమైన పాత్రలో పోషిస్తున్నట్టు అలాగే దానికి సంబంధించిన మొదటి లుక్ ను కూడా నిన్న విడుదల చేయడం జరిగింది. అలాగే విష్ణు రెడ్డి కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

పూరీ కనెక్ట్స్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం లో హీరోయిన్స్ అలాగే మిగతా నటీనటుల గురించి ఇంకా తెలియాల్సి ఉంది . ఈ డబల్ ఇస్మార్ట్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు మనకి ఊహకందని రీతిలో ఉంటాయని అలాగే ఈ సినిమాని ప్రకటించిన తేదీకి విడుదల చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు మేకర్స్ .