HomeOTT తెలుగు మూవీస్దసరాకు అదిరిపోయే ఓటీటీ అలాగే థియేటర్లో విడుదలయ్యే సినిమాలు

దసరాకు అదిరిపోయే ఓటీటీ అలాగే థియేటర్లో విడుదలయ్యే సినిమాలు

Dussehra 2022 Movie Release Date and OTT Movies: దసరా పండగ వచ్చిందంటే చాలు చిన్న సినిమాలు అలాగే పెద్దవి విడుదలకు సిద్ధం చేస్తారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి వస్తే నువ్వానేనా అన్న పోటీతో పెద్ద హీరోలు సినిమాలను విడుదల చేస్తారు. అలాగే ఈసారి దసరా 2022 కి చిరంజీవి గాడ్ ఫాదర్ అలాగే నాగార్జున ది ఘోస్ట్ ఇలాంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

దసరా అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారో అందరూ సంబరాల్లో మునిగి పోతారు. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా పండగ చేసుకొని అదే రోజు విడుదలైన సినిమాలకు వెళ్తూ ఉంటారు.

Dussehra 2022 Movies list: ఈసారి దసరా పండక్కి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు చాలా సినిమాలు అందుబాటులో కి వస్తున్నాయి. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Dussehra 2022 Movies in Theatres & OTT
Dussehra 2022 Movies in Theatres & OTT

Dussehra 2022 Movie Release Dates in Theatres:

  1. గాడ్‌ఫాదర్ (GodFather)
  2. ది ఘోస్ట్ (The Ghost)
  3. స్వాతిముత్యం (Swathimuthyam)
  4. రష్మికా గుడ్‌బై (Rashmika GoodBye)
  5. హిందుత్వ (Hindutva 2022 Movie)

Dussehra 2022 Movie Release Dates in OTT:

  1. కార్తికేయ-2 – (Karthikeya) October 5th – ZEE5 OTT
  2. బింబిసార – (Bimbisara) October 7th – ZEE5 OTT
  3. మజా మా – (Maja Maa) October 7th – Amazon Prime OTT
  4. ప్రిడేటర్ – ప్రే – (Prey) October 7th – Disney Hotstar OTT

 

Related Articles

Telugu Articles

Movie Articles