Homeసినిమా వార్తలుదసరా 2023 మూవీస్..రన్ టైమ్, స్టోరీ, ఎవరు విన్నారు..?

దసరా 2023 మూవీస్..రన్ టైమ్, స్టోరీ, ఎవరు విన్నారు..?

Dussehra/Dasara 2023 movies list, dussehra 2023 movie release date, Ravi Taj, Balakrishna and Thalapthy Vijay movie clash on Dasara 2023, Tiger Nageswara Rao, LEO, Bhagavanth Kesari Runtime and Story details

Dussehra/Dasara 2023 movies list, dussehra 2023 movie release date, Ravi Taj, Balakrishna and Thalapthy Vijay movie clash on Dasara 2023, Tiger Nageswara Rao, LEO, Bhagavanth Kesari Runtime and Story details

ఈసారి దసరా 2023 పండక్కి ఏకంగా ఐదు సినిమాలు బరిలో దిగాయి. వీటిలో 4 సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతుంటే మరో రెండు సినిమాలు తెలుగులో మాత్రమే విడుదల అవుతున్నాయి. ఇక ఈ సినిమాల విషయానికి వస్తే తమిళ్ హీరో దళపతి విజయ్ లియో సినిమా అలాగే భగవంత్ కేసరి అక్టోబర్ 19న విడుదల అవుతుండగా.. రవితేజ మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల అవుతున్నాయి. అలాగే కన్నడ నుండి శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ సినిమా అక్టోబర్ 19న పాన్ అన్ని భాషల్లో రిలీజ్ కాబోతోంది.

Dussehra 2023 telugu movie release dates

వీటితోపాటు బాలీవుడ్ నుంచి టైగర్ షరీఫ్ నటించిన గణపత్ సినిమా కూడా అక్టోబర్ 20న విడుదలకు సిద్ధమైంది. బాలకృష్ణ నటించిన భగవాన్ కేసరి తప్పించి మిగతా నాలుగు సినిమాలు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి..

ఫాన్స్ కి ఈ సినిమాలు పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.. ఇక రీసెంట్గా ఈ సినిమాలకు సంబంధించిన రన్ టైం అలాగే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయటం జరిగింది. మొదటిగా బాలకృష్ణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న భగవత్ కేసరి రన్ టైం చూసుకుంటే రెండు గంటల 35 నిమిషాలు ఉంది.

Dussehra 2023 pan india movies clash

అదే రోజు విడుదల కాబోతున్న దళపతి విజయ్ లియో సినిమా రన్ టైం కూడా 2 గంటల 44 నిమిషాలు ఉంది. అక్టోబర్ 19 విడుదల కాబోతున్న మరో సినిమా శివరాజ్ కుమార్ ఘోస్ట్ రన్ టైం 2 గంటల ఏడు నిమిషాలు, దీంతోపాటు టైగర్ ష్రాఫ్ గణపత్ మూవీ 2 గంటల 10 నిమిషాలు రన్ టైం ఫిక్స్ చేసినట్టు సెన్సార్ బోర్డు నుండి అందుతున్న సమాచారము.

Ravi Teja, Balakrishna and Vijay movies for Dussehra 2023

ఇక ఈ నాలుగు సినిమాల స్టోరీ విషయానికి వచ్చేటప్పటికి విజయ్ లియో అలాగే శివరాజ్ కుమార్ ఘోస్ట్ మూవీస్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో వస్తున్నాయి… బాలకృష్ణ భగవంతు కేసరి సినిమా తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ కథతో వస్తున్నట్లు తెలుస్తుంది… టైగర్ షరీఫ్ గణపత్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఇక వీటన్నిటికి భిన్నంగా రవితేజ నటిస్తున్న పిరియాడిక్ బయోపిక్ అయిన టైగర్ నాగేశ్వరరావు రన్ టైం 3 గంటల పైనే ఉంది.

టైగర్ నాగేశ్వరరావు సినిమా రియల్ స్టోరీ తో రావటం అలాగే కథ కూడా చాలా పెద్దది.. బడ్జెట్ కూడా ఎక్కువ కాకుండా ఈ సినిమాని ఒక పార్ట్ లో మూడు గంటల రన్ టైం తో తీసినట్టు తెలుస్తుంది. దసరా బరిలో దిగుతున్న ఈ ఐదు సినిమాల్లో ఏది ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుందో చూడాలి.

- Advertisement -