ఆకట్టుకుంటున్న కృతిశెట్టి బర్త్ డే స్పెషల్ పోస్టర్స్..!

0
73
film makers birthday wishes to Krithi Shetty with special movie poster

Happy Birthday Krithi Shetty: ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నేడు పుట్టినరోజు జరుపుకొంటోంది. మొదటి సినిమాతోనే భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకొన్న ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యూట్ బ్యూటీ బర్త్ డే సందర్బంగా ఆమెకు సంబందించిన అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

krithi shetty birthday special poster from Nani Shyam singh roy

ఈ సినిమా తర్వాత వరుసగా తెలుగులో నటిస్తుంది ఈ బ్యూటీ. నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుంది కృతి. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా, సరైన విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది.

krithi shetty birthday special poster from Aa Ammayi Gurinchi Meeku Cheppali

అలాగే సుధీర్ బాబు హీరోగా చేస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌ర్శకుడు మోహ‌నకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం.

krithi shetty birthday special poster from Ram Pothineni RAPO19

అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా కృతి హీరోయిన్‌గా నటిస్తుంది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

Also Read: ఆయన గబ్బర్‌సింగ్‌ అయితే.. నేను ధర్మేంద్ర!

రీసెంట్ గా నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజక వర్గం, ప్రస్తుతం స్క్రిప్టు పనులను చేసుకుంటున్న చిత్రబృందం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాతోపాటు.. చైతన్యకు జోడిగా బంగార్రాజు సినిమాలో నటిస్తుంది కృతి.

Also Read: బంగార్రాజు మొదలుపెట్టేశాడు..!  

Krithi Shetty Birthday wishes special poster from Nithin Macherla Niyojakavargam

 

 

Previous articleKarthikeya Birthday First Look From Ajith Valimai Film
Next articleసాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్ డీటెయిల్స్..!