Varun Tej gaddalakonda ganesh ap ts box office collection
Varun Tej gaddalakonda ganesh ap ts box office collection

హీరో వరుణ్ తేజ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తో మొదలై.. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. అలాగే చివరికి వచ్చే సరికి ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద సేఫ్ పొజిషన్ లో ఉంటుంది. మొత్తానికి వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమా సాధించింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం గద్దలకొండ గణేష్ చిత్రం ఇప్పటికే బయ్యర్స్ కు లాభాలు తెచ్చిందట. ఈ వీక్ కూడా గద్దలకొండ గణేషే దక్కించుకొన్నట్టు లెక్క. బందోబస్త్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో వరుణ్ చిత్రానికి వసూళ్లు పెరిగే అవకాశం కలదు. కాగా ఏపి & తెలంగాణ లో ‘గద్దలకొండ గణేష్’ మొత్తం పది రోజుల షేర్ వివరాలు.

ఏపి & తెలంగాణ లో ఏరియాల వారిగా పది రోజు షేర్ వివరాలు !

నైజాం – 7.78 కోట్లు
గుంటూరు – 1.72 కోట్లు
సీడెడ్ – 3.53 కోట్లు
నెల్లూరు – 0.86 కోట్లు
ఈస్ట్ – 1.63 కోట్లు
వెస్ట్ – 1.41 కోట్లు
వైజాగ్ – 2.51 కోట్లు
కృష్ణ – 1.40 కోట్లు

మొత్తం మీద ఏపి & తెలంగాణలో ‘గద్దలకొండ గణేష్’ మొత్తం పది రోజులకు గానూ : 20.84 కోట్లు షేర్ ను రాబట్టాడు.