Homeట్రెండింగ్రామ్ చరణ్ గేమ్ చేంజర్ డైరెక్ట్ చేస్తున్న హిట్ దర్శకుడు.. షూటింగ్ అప్డేట్.!!

రామ్ చరణ్ గేమ్ చేంజర్ డైరెక్ట్ చేస్తున్న హిట్ దర్శకుడు.. షూటింగ్ అప్డేట్.!!

Game Changer action shooting resume, Ram Charan, Sailesh Kolanu, Game Changer action scenes direct by Sailesh Kolanu, Kiara Advani, Game Changer shooting update, Game Changer Release Date

Game Changer action shooting resume: శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (ram charan) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గేమ్ చేంజర్ అనే టైటిల్ తో వస్తున్నా ఈ యాక్షన్ పొలిటికల్ డ్రామా అనుకున్న దానికంటే షూటింగ్ లేటుగానే జరుగుతుంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. దర్శకుడు శంకర ఒకవైపు Kamal Haasan ఇండియన్ 2 అలాగే మరోవైపు రామ్ చరణ్ సినిమా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు. దానితోపాటు రామ్ చరణ్ కి పాప కొట్టడం వల్ల కూడా సినిమా షూటింగ్ డిలే అయ్యింది.

Game Changer action shooting resume: గేమ్ చేంజర్ షూటింగ్ ఈరోజు నుంచి Hyderabadలో మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు మొదలుపెట్టిన షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలని చిత్రకేరిస్తారంటూ మూవీ వర్గాలు వెల్లడించారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ యాక్షన్స్ సన్నివేశాలను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేయటం లేదు. దర్శకుడు శంకర్ Indian 2 షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంవల్ల Game Changer యాక్షన్ సన్నివేశాలను హిట్టు దర్శకుడైన Sailesh Kolanu అప్పగించటం జరిగిందంట.

హిట్ దర్శకుడు శైలేష్ కొలను ప్రస్తుతం Venkatesh తో సైందవ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అవకాశం రాగానే వెంకటేష్ సినిమాకి వారం రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు Ram Charan గేమ్ చేంజర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. గేమ్ చెంజర్ సినిమాలో ఉండే మెయిన్ ఎపిసోడ్స్ నీ దర్శకుడు శంకర్ పూర్తి చేయగా, ఇప్పుడు సినిమాలో మిగిలిన ప్యాచ్ వర్క్ ను డైరెక్టర్ శైలేష్ పూర్తి చేయనున్నారు.

Game Changer action scenes direct by Sailesh Kolanu
Game Changer action scenes direct by Sailesh Kolanu

గేమ్ చేజర్ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో అలాగే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాని సంక్రాంతి 2024 కి విడుదల చేయుటకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం అందినప్పటికీ. షూటింగ్ డిలే వల్ల రిలీజ్ డేట్ కూడా ఇప్పుడు మారే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా కైరా అద్వానీ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గేయం చేంజెస్ సినిమా షూటింగ్ సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Game Changer action shooting resume, Ram Charan, Sailesh Kolanu, Game Changer action scenes direct by Sailesh Kolanu, Kiara Advani, Game Changer shooting update, Game Changer Release Date

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY