Homeసినిమా వార్తలుBhimaa Teaser: మాస్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్.!

Bhimaa Teaser: మాస్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్.!

Gopichand Next Bhimaa Teaser Review, Gopichand Upcoming movie news, Bhimaa movie release date, Gopichand Next movie. Bhimaa Movie trailer release date

Gopichand Next Bhimaa Teaser Review: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో గోపీచంద్ కి మాస్ ఫాలోయింగ్ కాకుండా మంచి ఆదరణ కూడా ఉంది.. అయితే కొన్ని సంవత్సరాలుగా తను చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగులుతున్నాయి.. అయితే ఈసారి కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో “భీమా అనే మాస్ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాని ఫిబ్రవరి 16న విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్స్ ని Bhimaa టీజర్ ని విడుదల చేసి ప్రారంభించారు ఈ రోజు..

Bhimaa Movie Teaser Review:అయితే ఇప్పటికే విడుదలైన గోపీచంద్ మాస్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్ ని అలాగే ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి ఇక భీమ టీజర్ విషయానికి వస్తే స్టోరీ లైన్ ఏంటో సరిగ్గా రివిల్ చేయకుండా డైరెక్టర్ కట్ చేసిన విధానం చాలా బాగుంది. రాక్షసులను వేటాడే, బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు అంటూ హీరో ను టీజర్ లో ఎలివెట్ చేసే డైలాగ్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.

టీజర్ చివరిలో గోపీచంద్ (Gopichand) మాస్ లుక్ రివిల్ చేయటంతో మూవీ చాలా పవర్ఫుల్ అలాగే యాక్షన్ త్రిల్లర్ గా కొనసాగిపోతుందని అర్థమవుతుంది.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ అలాగే మాళవిక శర్మ హీరోయిన్స్ గా చేస్తున్నారు ఈ సినిమాని శ్రీ సత్యసాయి నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

Gopichand Next Bhimaa Teaser Review, Gopichand Upcoming movie news, Bhimaa movie release date, Gopichand Next movie.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY