Homeసినిమా వార్తలుGuntur Kaaram USA: గుంటూరు కారం అమెరికాలో రికార్డుల మోత!

Guntur Kaaram USA: గుంటూరు కారం అమెరికాలో రికార్డుల మోత!

Guntur Kaaram USA Premiere sales record: మహేష్ బాబు – శ్రీ లీల అలాగే మీనాక్షి చౌదరి నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రేక్షక ముందుకు రాబోతుంది ఈ సినిమా కోసం ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యూఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేయటంతో రికార్డ్ స్థాయిలో నెంబర్ ఆఫ్ షోస్ వేయడమే కాకుండా అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ కూడా రికార్డులు సృష్టిస్తున్నట్టు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయటం ఇది మూడో సినిమా అలాగే మహేష్ ని గతంలో భారీ యాక్షన్ స్టార్ గా ఎలివేట్ చేసిన త్రివిక్రమ్ ఈసారి పూర్తిగా మాస్ ఎలివేషన్ తో మన ముందుకు తీసుకురాబోతున్నారు.. దాదాపు 12 సంవత్సరాల తర్వాత కలిసి చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ అలాగే మహేష్ ఫ్యాన్స్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ థియేటర్స్ కూడా లాక్ చేయడం జరిగింది.

ఇక అసలు విషయానికి వస్తే.. జనవరి 11న అమెరికాలో విడుదల కాబోతున్న గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా ఇప్పటికే ఆఫ్ మిలియన్ ($500k) ఫ్రీ బుకింగ్ సేల్స్ రికార్డును సాధించినట్టు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.. అలాగే రికార్డు స్థాయిలో 5408 ప్రీమియర్ షోలు వేస్తున్నట్టు మేకర్స్ తెలియజేయడం జరిగింది.

ఇక గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అలాగే ట్రైలర్ విషయానికి వస్తే మొదటిగా జనవరి 6న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని మేకర్స్ ప్రయత్నాలు చేశారు అయితే సెక్యూరిటీ కారణాలవల్ల పర్మిషన్ ఇవ్వలేమంటూ పోలీస్ వారు చెప్పడంతో ఇప్పుడు పదో తారీకు ఏర్పాట్లకు సన్నహాలు చేస్తున్నారు గుంటూరు కారం ట్రైలర్ (Guntur Kaaram Trailer) కూడా అదే రోజు ఈవెంట్లో విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.

Guntur Kaaram USA Premiere sales report, Guntur Kaaram USA Premiere records, Mahesh Babu, Sreeleela, Traivirkam next Guntur Kaaram Trailer Release Date. 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY