Hansika Motwani Hot beach photos viral : హీరోయిన్ హన్సిక గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే తన గ్లామర్ అలాగే నటనతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకునే ఇండస్ట్రీలో. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చాలా సినిమాలు చేసింది. హన్సిక పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ తన అందాలతో ప్రేక్షకులను మాత్రం అదరిస్తూనే ఉంది.
Hansika Motwani Hot beach photos viral : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హన్సిక తన పర్సనల్ అలాగే మూవీకి సంబంధించిన అప్డేట్స్ ని ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటా ఉంటుంది. దీనితోపాటు తన లేటెస్ట్ ఫోటోస్ కూడా షేర్ చేసి ప్రేక్షకుల్ని ఆదరిస్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు బయట కనబడిన హన్సిక ఇప్పుడు తన లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
రీసెంట్ గా బీచ్ లో దిగిన ఫొటోస్ ని ఈ బ్యూటీ సోషల్ మీడియా ఎకౌంట్లో షేర్ చేయడం జరిగింది. మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లిన ఆమె వరసగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన రెండు ఫోటోలు తన ఎద అందాలతో ప్రేక్షకుల్ని మంత్రం చేసింది. పెళ్లి అయినా సరే హన్సిక రెచ్చిపోతూనే ఉందని మాట్లాడుకుంటున్నారు.