Homeసినిమా వార్తలుHanu Man USA: హను మాన్ యూఎస్ లొ గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం.!

Hanu Man USA: హను మాన్ యూఎస్ లొ గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం.!

Teja Sajja next Hanu Man USA: టాలెంటెడ్ హీరో తేజ సర్జ అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హను మాన్ ఈనెల 12న విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చరవేగంగా చేస్తున్నారు అలాగే యుఎస్ లో కూడా అత్యధిక థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ చేయటానికి మేకర్స్ అన్ని విధాల ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

Teja Sajja next Hanu Man USA: ఇప్పటికే విడుదలైన హను మాన్ టీజర్ అలాగే సాంగ్స్ సినిమాపై భారీగానే అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి.. దీనితోపాటు మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా విడుదల కావడం వల్ల సినిమాకి భారీగా హైప్ పెరిగింది.. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా ఈ సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించారు. దానితోపాటు ఈ నెల 7న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్గా హైదరాబాదులో చేయబోతున్నారు.

ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు హనుమాన్ సినిమాని యూఎస్ లో (USA) దాదాపు 500 ధియేటర్ల పైగాని రిలీజ్ చేయుటకు మేకర్స్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.. ఈ సినిమాతో పాటు విడుదలవుతున్న గుంటూరు కారం, సైన్ధవ్ అలాగే నా స్వామి రంగా సినిమాలకు గట్టిగా పోటీ ఇవ్వటానికి మేకర్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు అర్థమవుతుంది.. ఇక యుఎస్ లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది.

అమృత అయ్యర్ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ హీరో తేజ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ 12 కోట్లతో ఈ సినిమాని నిర్మించారు ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద గట్టిగా పోటీ ఇస్తుందో లేదో చూడాలి.

Hanu Man Movie USA Premiere Collection Update, Hanu Man Movie USA Theaters list, Hanu Man Movie USA Premiere details, Hanu Man Movie Pre Release event

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY