Nani To Lead a Women Thieves Gang In “Gang Leader”
Nani To Lead a Women Thieves Gang In “Gang Leader”

ఒకపక్క టేస్టుఫుల్ సినిమాలు,డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న నానీ మరోపక్క నిర్మాతగా కూడా బిజీ అవుతున్నాడు.గతంలో అ! అనే సినిమా ప్రయోగాత్మక సినిమా నిర్మించి ప్రొడ్యూసర్ గా కాంప్లిమెంట్స్ అందుకున్నాడు.అంతకు ముందు కూడా డి ఫర్ దోపిడీ అనే సినిమా కొనుక్కుని రిలీజ్ చేసాడు.అయితే ఆ రెండు సినిమాలు కాస్త గుర్తింపు తెచ్చాయి కానీ అంతకుమించి ఎలాంటి ఉపయోగం లేదు.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే ఈ సారి ఒక సీక్వెల్ నిర్మించేందుకు ముందుకు వచ్చాడు.రీసెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ అయిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా నాని కి బాగా నచ్చింది.దీంతో ప్రస్తుతం రైటింగ్ స్టేజ్ లో ఉన్న ఆ సినిమా సీక్వెల్ ని ప్రొడ్యూస్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడు.ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఎండ్ క్రెడిట్స్ లోనే ఆ సినిమాకి సీక్వెల్ చెయ్యడానికి కావాల్సిన లీడ్ ఇచ్చి సినిమా ఫినిష్ చేసారు.ఇప్పుడు సీక్వెల్ షురూ చేశారు.అయితే నాని తో పాటు ఫస్ట్ పార్ట్ ప్రొడ్యూసర్ కూడా ఒక నిర్మాతగా ఉండబోతున్నాడు.ఈ సినిమా అయినా నానీ కి ప్రొడ్యూసర్ గా గ్రాండ్ హిట్ అందిస్తుందేమో చూడాలి.

[INSERT_ELEMENTOR id=”3574″]