Homeసినిమా వార్తలుడబల్ ఇస్మార్ట్ లో హాట్ బ్యూటీ కావ్యా థాపర్.. షూటింగ్ అప్డేట్..!

డబల్ ఇస్మార్ట్ లో హాట్ బ్యూటీ కావ్యా థాపర్.. షూటింగ్ అప్డేట్..!

Ram Pothineni next Double Ismart heroine, Kavya Thapar in Double Ismart shooting update, Double Ismart actress, Double Ismart release date, Double Ismart shooting location, డబల్ ఇస్మార్ట్ లో హాట్ బ్యూటీ కావ్యా థాపర్.. షూటింగ్ అప్డేట్..!

Ram Pothineni next Double Ismart heroine, Kavya Thapar in Double Ismart shooting update, Double Ismart actress, Double Ismart release date, Double Ismart shooting location,

రామ్ పోతినేని ప్రస్తుతం స్కంద సినిమా రెడీ చేసి సెప్టెంబర్ 29న విడుదలకు సిద్ధం చేశారు. ఈ ఈ సినిమాకు ఈ సినిమాకు సంబంధించిన  ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.  ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ విజయం సాధించిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ మూవీ ప్రస్తుతం షూటింగ్ చేరవేగంగా జరుగుతుంది విదేశాల్లో.  సినిమాని ప్రకటించిన తర్వాత నటీనటుల గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు  మేకర్స్. 

పూరి జగన్నాథ్ అలాగే చార్మి ఇద్దరు కలిసి నిర్మిస్తున్న డబల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా హాట్ బ్యూటీ అయిన కావ్యా థాపర్ తీసుకున్నట్టు సినీవర్గాల్లో న్యూస్ హల్చల్ చేస్తుంది. కావ్యా థాపర్ (Kavya Thapar)  ‘ఏక్ మినీ కథ’ సినిమాతో గుర్తింపు సాధించింది. ఈమె రవితేజ ఈగల్ సినిమాలో కూడా హీరోయిన్గా చేస్తుంది.  ఈ హాట్ బ్యూటీ  డబల్ ఇస్మార్ట్ షూటింగ్లో కూడా  జాయిన్ అయినట్టు సమాచారమైతే అందుతుంది.

Hot beauty Kavya Thapar Double Ismart Heroine

లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు డబల్ ఇస్మార్ట్ షూటింగ్ మొదటి షెడ్యూల్ ముంబైలో జరగగా రెండో షెడ్యూల్ ఇప్పుడు థాయిలాండ్ (Thailand)లోజరుగుతుంది.  ఈ షూటింగులో ఈ సినిమాలో కీలకమైన పాత్ర చేస్తున్న సంజయ్ దత్ అలాగే రామ్ పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరణ చేసినట్టు తెలుస్తుంది. దీనితోపాటు హీరోయిన్ కావ్య తప్పర్ అలాగే రామ్ పోతినేని మీద కూడా ఒక సాంగ్ కంప్లీట్ చేశారంట.  

హాయ్ వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమా సంబంధించి హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అలాగే ఈ సినిమాని పూరి కాన్సెప్ట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఎవరు అనేది తెలియాల్సి ఉంది.