Hot Heroine Sreeleela Upcoming Movies: హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్ముడు ఇప్పుడు దాదాపు రాబోయే అన్ని కొత్త సినిమాల్లోనూ కనిపించునుంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీలీల ప్రస్తుతం డజన్ సినిమాలకన్నా ఎక్కువే చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలతో అభిమానులను అలాగే పాలవోర్స్ ని పెంచుకుంటుంది.
Hot Heroine Sreeleela Upcoming Movies List : టాలీవుడ్ హీరోయిన్స్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న శ్రీలీల ప్రస్తుతం ప్రతి సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్తుంది. టాలీవుడ్ లో నిన్న మొన్నటి వరకు అనుష్క, తమన్నా ఆ తర్వాత సమంత, పూజా హెగ్డే టాప్ ప్లేస్ లో ఉండగా ప్రస్తుతం మాత్రం ఆ స్థానాన్ని శ్రీ లీల కైవసం చేసుకుంది. ఒకప్పుడు సమంతా లీడ్ పొజిషన్లో ఉండేది కానీ అంతకు ముందు చేసిన విధంగా సమంత వరుస సినిమాలు చేయడం లేదు ఇప్పుడు.
ఇక శ్రీలీల రాబోయే సినిమాలో విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ కొత్త సినిమా అయిన VD12.. అలాగే నందమూరి బాలకృష్ణ NB108.. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న Ustaad Bhagath Singh.. త్రివిక్రమ్ అలాగే మహేష్ బాబు రాబోతున్న సినిమా SSMB28.. రామ్ పోతినేని – బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమాలో.. నితిన్ కొత్త సినిమా అయినా Nithiin32.. చివరిగా పంజా వైష్ణవ తేజ్ రాబోతున్న సినిమాలోని శ్రీలీల హీరోయిన్ గా కనిపించనుంది.
ఈ సినిమా లైన్ అప్ చూసిన.. అన్ని సినిమాలు మంచి క్రేజ్ ఉన్న.. అలాగే టాప్ హీరోలతో శ్రీ లీలా చేస్తుంది. శ్రీలీల ప్రస్తుతం హీరోయిన్గా చేస్తున్న కొన్ని సినిమాలైనా హిట్ అయితే తను టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ తనదే అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.
#Sreeleela 🔥🔥 huge line – up makes her top heroine in telugu film industry..
👉#VD12 – #VijayDeverakonda
👉#NBK108 – #NandamuriBalakrishna
👉#UstaadBhagathSingh – #PawanKalyan
👉#SSMB28 – #MaheshBabu
👉#RAPO – #BoyapatiSreenu
👉#Nithiin32
👉#PanjaVishnavTej pic.twitter.com/xoNytITWrG— CHITRAMBHALARE.IN (@chitrambhalareI) May 3, 2023