అర‌ణ్య ‘హృదయమే’ వీడియో సాంగ్

469
Hrudayame | Official Video Song | Aranya | Rana Daggubati, Prabu Solomon, Vishnu, Zoya & Shriya
Hrudayame | Official Video Song | Aranya | Rana Daggubati, Prabu Solomon, Vishnu, Zoya & Shriya

రానా దగ్గుబాటి కథానాయకుడిగా ప్రభు సాల్మన్‌ దర్శక‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘అర‌ణ్య’’. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌ ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తమిళంలో  ‘కాదన్‌’ పేరుతో విడుదల చేయనున్నారు.

 

ఈ సినిమా ఇప్పటికే పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తో అంచనాలను పెంచేసింది. ఇక రానా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేడనే చెప్పాలి.

 

 

తాజాగా ఈ సినిమా లో ‘హృదయమే వీడియో సాంగ్’ ని రిలీజ్ చేసారు, అంత ఏనుగులు, రానా నటనతో   ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.