Ileana baby bump video & Photos: గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళగా అక్కడ తీసిన సినిమాలు హిట్ కాకపోయేటప్పుడికి మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది. కానీ అప్పుడికే ఆ స్థానాన్ని చాలామంది హీరోయిన్స్ బట్టి చేయటంతో ఇలియానాకి అవకాశాలు తక్కువైపోయాయి. అయితే ఇప్పుడు తన సోషల్ మీడియాలో బేబీ బంప్ వీడియో (Baby Bump Video) విడుదల చేసి షాక్ ఇచ్చింది అందరికీ.
Ileana baby bump video & Photos: తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇలియానా ప్రెగ్నెన్సీ (Ileana pregnancy) కన్ఫామ్ చేస్తూ బేబీ బంప్ వీడియోలు అలాగే ఫోటోలని షేర్ చేయడం జరిగింది. ఇలియానా పెళ్లి జరిగినట్టు ఇంతవరకు ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు. కానీ ఈ ఫోటోలు విడుదల చేసేటప్పటికి అందరూ షాక్ అయ్యారు. కొంతమంది అభిమానులు ఇవి ఈ ఫోటోలను చూసి బెస్ట్ విశెష్ చెప్తున్నారు. అలాగే మరి కొంతమంది తండ్రి ఎవరు అంటూ బోల్డ్ కామెంట్స్ చేయటం జరుగుతుంది.
సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లోనే కోటి రూపాయల మొదటి రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ లిస్టులో ఇలియానా ఉంటుంది. చాలా రోజుల నుంచి జరుగుతున్న ఇలియానా ప్రెగ్నెన్సీ రోమర్లపై ఎట్టకేలకు తానే ఫోటోలు అలాగే వీడియోలు విడుదల చేసి అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేసింది. ఇలియానా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ కి అలాగే అభిమానులకి ఫోటోషూట్ అలాగే బికినీ ఫోటోలతో అలరిస్తూ ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఏమైనా సినిమా చాన్సులు వస్తాయో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఇలియానా (Ileana) బేబీ బంప్ ఫోటోలు (Baby Bump Video) అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.