Homeసినిమా వార్తలుSSMB29 Heroine: మహేష్ కి ఇండోనేషియా భామను లాక్ చేసిన జక్కన్న!

SSMB29 Heroine: మహేష్ కి ఇండోనేషియా భామను లాక్ చేసిన జక్కన్న!

Indonesian Actress Chelsea Islan locked for SSMB 29 Heroine, Mahesh Babu, SS Rajamouli next movie SSMB 29 Heroine , SSMB 29 shoot begun date, SSMB29 Cast details

Mahesh Babu – Rajamouli next SSMB 29 Heroine: మహేష్ బాబు అలాగే దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో SSMB29 సినిమా వస్తున్న విషయం తెలిసిందే.. గుంటూరు కారం సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్క పోతుంది.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ ఎంపికపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ దాదాపుగా లాక్ చేసినట్టు చెబుతున్నారు.

SSMB 29 Heroine: మహేష్ బాబు (Mahesh Babu) అలాగే రాజమౌళి సినిమా ప్రకటించడం దగ్గర నుండి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు.. విలన్ ఎవరు అంటూ చాలా ప్రచారాలు జరుగుతున్నాయి ..అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు ఇండోనేషియా సంబంధించిన  హీరోయిన్ ని జక్కన్న ఈ సినిమాకి లాక్ చేసినట్టు చెబుతున్నారు.. అంతేకాకుండా ఇంతకు ముందు హీరోయిన్ రోల్ ఈ సినిమాలో చాలా కీలకమైంది అంటూ అందుకే బాలీవుడ్ భామ అయిన దీపికా ని తీసుకోబోతున్నారు అనే అంశం కూడా తెర మీదకు వచ్చింది..

అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు.. ఇండోనేషియన్ హీరోయిన్ అయినా చెల్సియా ఇస్లాన్ (Chelsea Islan) నీ మహేష్ బాబుకు జోడిగా జక్కన్న లాక్ చేసినట్టు సమాచారం అయితే అందుతుంది. తను పలు హాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది అయితే చెల్సియా ఇస్లాన్ ని హీరోయిన్ పాత్రకి తీసుకున్నారా లేదంటే సినిమాలో కీలకమైన పాత్ర కోసం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.

ఇండియానా జోన్స్ తరహాలో కొనసాగే ఈ కథ కోసం..మూడు దేశాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడానికి ఎంపిక చేసినట్టు చెబుతున్నారు.. అంతేకాకుండా 60 శాతం సినిమాని ఒకే సెట్లో జరగబోతున్నట్టు కూడా తెలుస్తుంది అందుకోసం అని ఒక విశాలమైన సెట్ ని తీర్చిదిద్దే పనిలో టీం మొత్తం పనిలో నిమగ్నమై ఉంది. SSMB 29 సినిమా కోసం దాదాపు 1,000 కోట్ల పైనే (Budget) బడ్జెట్ ఖర్చు పెడుతున్నట్టు టాక్.. అన్ని అనుకున్నట్టు జరిగితే రాజమౌళి అలాగే మహేష్ బాబు (Mahesh Babu) సినిమా ఈ సంవత్సరం ఏప్రిల్ లేదా జూన్ నుంచి షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

Indonesian Actress Chelsea Islan locked for SSMB 29 Heroine, Mahesh Babu, SS Rajamouli next movie SSMB 29 Heroine , SSMB 29 shoot begun date, SSMB29 Cast details

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY