Ismart Shankar Worldwide Closing Collections
Ismart Shankar Worldwide Closing Collections

ఎనర్జిటిక్ స్టార్ రామ్,డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ టాక్ ఎలా ఉన్నా,రివ్యూ లు ఎలా ఉన్నా,పక్క సినిమాలు ఎలా ఉన్నా వేటిని పట్టించుకోకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర అరాచకం సృష్టించి అదరగొట్టేసింది.అయితే ఈ సినిమా లాంగ్ రన్ ఆల్మోస్ట్ ఎండింగ్ కి చేరుకుంది.అయితే ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఒప్పుకోవాల్సిందే.

సినిమా కొనుక్కున్న ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ రూపాయికి రూపాయి లాభం అందించింది.ప్రొడ్యూసర్స్ అయితే ఫుల్ ఖుషి.20 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా డిజిటల్ అండ్ సాటిలైట్ హక్కులు భారీగా పలకడంతో థియేటర్స్ వరకు కేవలం 17 కోట్ల బిజినెస్ మాత్రమే చేశారు.కానీ సినిమా ఏకంగా 34 కోట్ల 50 లక్షలకి పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది.ఒక్క ఓవర్సీస్ లో మాత్రమే స్వల్ప లాభాలు అందించింది.మిగతా అన్ని ఏరియాల్లో డబుల్ అమౌంట్ రికవర్ చేసాడు డబుల్ దిమాక్ మాస్ శంకర్.ఫైనల్ గా పూరి,ఛార్మి,రామ్,నిధి అగర్వాల్,నభా నటేష్..ఇలా అంతా కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.

Area Pre Release closing collections 12 Days Collections First Week Collections
Nizam 6.50 Cr NRA 13.60Cr 12.60Cr 11Cr
Ceeded 2.52 Cr NRA 5.45Cr 5Cr 4.25Cr
UA 1.40 Cr NRA 3.80Cr 3.48Cr 2.98Cr
East 1.05 Cr NRA 2.05Cr 1.83Cr 1.62Cr
Guntur 1.10 Cr NRA 1.95Cr 1.82Cr 1.67Cr
West 0.90 Cr NRA 1.75cr 1.53Cr 1.33Cr
Krishna 0.95 Cr NRA 2Cr 1.82Cr 1.59Cr
Nellore 0.48 Cr NRA 1.05Cr 0.96Cr 0.83Cr
P/TS 14.90 Cr 31.65cr 29.04Cr 25.27Cr
ROI 1.20 Cr 1.90Cr 1.80Cr 1.55Cr
Overseas 0.90 Cr valued 1Cr 1Cr 0.90Cr
Worldwide 17 Cr 34.55Cr 31.84Cr 27.72Cr