రష్మి గౌతమ్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా.. ?

0
506
jabardasth anchor rashmi gautam wedding is fixed Is he the groom

Rashmi Gautam Marriage: తెలుగులో జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్..త్వరలో పెళ్లి చేసుకునుందా. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. ఈ హాట్ యాంకర్ కోసం ఎగబడి ప్రోగ్రామ్స్ చూసే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. హీరోయిన్ అవుదామని పరిశ్రమకు వచ్చిన రష్మీ కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ పక్కన చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ తరవాత యాంకర్ అవతారం ఎత్తింది.

ఆ క్రేజ్‌తోనే సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. అందులో ‘గుంటూరు టాకీస్‌’ మినహా మరే చిత్రము పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం రష్మి గౌతమ్ మనసు పెళ్లిపై మళ్లినట్టు చెబుతున్నారు. అంతేకాదు తన తోటి యాంకర్స్ అందరూ పెళ్లి తర్వాత కూడా కెరీర్‌‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. అదే బాటలో తాను కూడా ఎందుకు మ్యారేజ్ తర్వాత కెరీర్ కొనసాగించకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

Previous articleBunny stunning with stylish looks even online.!
Next articleఉపాసన కి సపోర్ట్ గా సమంత కొత్త అవతారం..!