Homeసినిమా వార్తలుఆసుపత్రిలో జబర్దస్త్ ఫేమ్ రోహిణి..వైద్యులు సాధ్యం కాదని తేల్చేశారు..!!

ఆసుపత్రిలో జబర్దస్త్ ఫేమ్ రోహిణి..వైద్యులు సాధ్యం కాదని తేల్చేశారు..!!

Jabardasth Rohini Hospital Video Viral: నటి రోహిణి జబర్దస్త్ మరియు వివిధ టెలివిజన్ సీరియల్స్‌లో కనిపించడం ద్వారా ఆమె గుర్తింపు పొందింది, అలాగే బలగం చిత్రంలో ఆమె ఇటీవలి పాత్ర మరియు సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో చేసింది. ప్రతి షోలోను తను చేసే టైమింగ్ పంచులకి అందరి ముఖాల మీద నవ్వుల్ని ఊహిస్తుంది.

ప్రస్తుతం తను ఆసుపత్రిలో చేరారు. నటి రోహిణి ఆస్పత్రిలో చేరిన తర్వాత ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో తన మాట్లాడుతూ, ఎంత ఎమర్జెన్సీ పనులు ఉన్నా ఆరోగ్యం పట్ల అలాగే ఎప్పుడు ఏ పని చేయించుకోవాలో తెలుసుకొని సకాలంలో చేయించుకోపోతే నా పరిస్థితి వస్తుంది అంటూ చెప్పుకురాటం జరిగింది.

అసలు విషయానికి వెళ్తే, కొన్నేళ్ల క్రితం రోహిణికి యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఎడమ కాలులో రాడ్ వేశారు. తను దాన్ని తీయించాలని చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ షూటింగ్ కారణంగా వెళ్లలేకపోయింది. షూటింగ్ కి కొంచెం గ్యాప్ దొరికేటప్పటికీ డాక్టర్ ని కలువగా.. వాళ్లు పరీక్షలు చేసిన తర్వాత రాడ్ ని తీయడం కష్టమని చెప్పేశారు. కారణం ఏమిటంటే చాలా రోజులు రాడ్ కాలులో ఉండికపోవడం వలన చర్మానికి అతుక్కుపోయిందంట.

Jabardasth Rohini in the hospital

ఒకవేళ ఆపరేషన్ చేసి ఫోర్సు గా తీసిన కూడా తనకి చాలా ఫ్రాక్చర్స్  అయ్యే అవకాశాలు ఉన్నాయని అలాగే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని డాక్టర్ తేల్చి చెప్పేసారంట. రాడ్ తొలగించలేదు కానీ కాలుకు మైనర్ సర్జరీ చేశారు’ అని చెప్పుకొచ్చారు. నిజానికి రోహిణి కి జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరికి ఒక వార్నింగ్ లాంటిది. సకాలంలో వెళ్లి వైద్య పరీక్షలు చేసుకోపోతే రోహిణి మాదిరి ఇబ్బందులు తప్పవు.

- Advertisement -

Web Title: Jabardasth Rohini in the hospital.. Jabardasth Rohini Joined in Hospital and emotional video goes viral, Jabardasth Rohini, Surgery, Actress Rohini hospital video viral

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY