Ismart Shankar Pre Release Business , Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh. Puri Jagannadh
Ismart Shankar Pre Release Business , Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh. Puri Jagannadh

[INSERT_ELEMENTOR id=”3574″]

టీజర్ నుండే మాస్ ఫీస్ట్ గ్యారంటీ అనే సంకేతాలిస్తు థియేటర్స్ లోకి వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అదే మాస్ అండతో సూపర్ హిట్ గా డిక్లేర్ అయ్యి బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతుంది.సోమవారం కలెక్షన్స్ డ్రాప్ అయినా ఇంకా చాలా చోట్ల హౌస్ ఫుల్స్ నడుస్తున్నాయి.ఈ సినిమావరకు ఫామ్ లో లేని పూరి కాస్త తగ్గినా రామ్ మాత్రం తన ఎనర్జీ తో సినిమాని నిలబెట్టేసాడు.

సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అంటూ ఊర మాస్ గెట్ అప్ తో మ్యాసివ్ హిట్ అందుకున్నాడు.డైరెక్టర్ గా పూరి,ప్రొడ్యూసర్ గా ఛార్మీ కూడా ఫుల్ హ్యాపీ.ఇస్మార్ట్ శంకర్ టీమ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుండగా ఈ సినిమా స్క్రిప్ట్ నాదే అంటూ కొత్త కాంట్రవర్సీ కి తెరలేపాడు ఆనందం సినిమా హీరో ఆకాష్.ఒకప్పుడు తెలుగులో ఒకటి,రెండు హిట్స్ అందుకున్న ఆకాష్ ఆ తరువాత మాత్రం కనిపించలేదు.కానీ ఆ మధ్య తమిళ్ లో నాన్ యారు అనే సినిమా తీసాడు.అది కూడా బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ కి సంబందించిన స్టోరీ.తెలుగులో కొత్తగా ఉన్నాడు అనే పేరుతో ట్రైలర్స్ రిలీజ్ చేశారు.కానీ ఇంకా సినిమా రిలీజ్ కాలేదు.అందుకే ఆ కథ కాపీ కొట్టాడు అని ప్రెస్ మీట్ పెట్టాడు.ఫిల్మ్ ఛాంబర్ లో కూడా అప్పీల్ చేసాడట.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇస్మార్ట్ శంకర్ సెంట్రల్ పాయింట్ క్రిమినల్ నుండి ఇన్స్పయిర్ అయ్యాను అని పూరి చెప్పేసాడు.కాబట్టి దానికంటే ముందే తన సినిమా వచ్చింది కాబట్టి నష్టపరిహారం ఇప్పించాలి అనే ఆకాష్ వాదన వ్యాలీడ్ కాకపోవచ్చు.పైగా ఇస్మార్ట్ శంకర్ వేరే రైటర్ ది అని ఇదివరకే ఒక టాక్ వచ్చింది.కానీ అది హైలైట్ కాలేదు.కానీ ఇప్పుడు ఆకాష్ మళ్ళీ కథ కాపీ అంటూ మరోసారి వివాదం రేపుతున్నాడు.కానీ ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయిపోయి,హిట్ అయిపోయి,బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు కూడా గట్టిగా తీసుకుంది.ఇక ఇప్పుడు ఈ కంప్లైంట్స్ వల్ల పెద్దగా పనవ్వకపోవచ్చు.

[INSERT_ELEMENTOR id=”3574″]