అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన నటించిన పుష్పా సినిమా రిలీజ్ అయ్యి విజయవంతంగా థియేటర్లో ఆడుతుంది. పుష్ప బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా అల్లు అర్జున్ కెరీర్ లోనే హెయిర్ స్టైల్ చెప్పుకుంటున్నారు అందరూ. ఎప్పుడూ లేనంత విధంగా పుష్ప సినిమా హిందీలో లో లో రికార్డులను సృష్టిస్తోంది. కొత్త సినిమాని 7 తారీఖున అమెజాన్ ప్రైమ్ OTT సంస్థ విడుదల చేసింది.

అల్లు అర్జున్ సినిమా చూసిన ప్రముఖులు అలాగే సినిమా సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ కరణ్ జోహార్ అయితే ఏకంగా ‘ఆర్య’ నుంచే బన్నీకి ఫ్యాన్ ను అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన చెల్లి జాన్వీ కపూర్ కూడా ‘పుష్ప’రాజ్ కు ఫిదా అయినట్టు కన్పిస్తోంది.
బాలీవుడ్ బ్యూటీ అయినా జాహ్నవి కపూర్ పుష్ప సినిమా రీసెంట్ గా చూసిందంట. అయితే తన అభిప్రాయాన్ని జాహ్నవి ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులకు పంచుకుంది. “పుష్ప : ది రైజ్” నుంచి తాజా స్టిల్‌ను షేర్ చేస్తూ ” పుష్ప మైండ్ బ్లోన్’ అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు ‘పుష్ప’రాజ్ ప్రపంచంలోనే కూలెస్ట్ మ్యాన్ అంటూ బన్నీని ఆకాశానికెత్తేసింది.

సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప: ది రైజ్ ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం నంబర్ గేమ్‌లో గెలవడమే కాకుండా, విమర్శకులు మరియు ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంది మరియు అత్యధిక వసూళ్లు చేసిన వాటిలో మొదటి స్థానాన్ని సంపాదించింది.