Kalyan Ram Entha Manchivaadavuraa Remake of oxygen movie
Jr NTR, Kalyan Ram Next Movie Details

జైలవకుశ సినిమా పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది ఆ సినిమాలో NTR పోషించిన,నెగెటివ్ షేడ్స్ ఉన్న జై పాత్ర.ఆ పాత్రని సినిమాలో రావణ మహరాజ్ అని పిలుస్తూ హైలైట్ చేసారు.అలాగే అదే క్యారెక్టర్ పై దేవి శ్రీ ట్యూన్ కట్టిన,చంద్రబోస్ రాసిన రావణ పాట చార్ట్ బస్టర్.అయితే ఆ సినిమా తెరకెక్కింది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇప్పుడు అదే బ్యానర్ లో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుంది.ఆ సినిమాని ఒక కొత్త డైరెక్టర్ రూపొందిస్తున్నాడు.మొదట ఆ సినిమాకి తుగ్లక్ అనే పేరు అనుకున్నారు.కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రావణ అనే పేరు ఫిక్స్ చెయ్యాలి అనుకుంటున్నారట.అంటే తమ్ముడు పాటనే అన్న టైటిల్ గా పెట్టుకుంటున్నాడు.దీంతో కేవలం ఈ టైటిల్ తోనే ఆ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యేలా ఉంది.118 లాంటి హిట్ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నటిస్తూ,ప్రొడ్యూస్ చెయ్యడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది.

[INSERT_ELEMENTOR id=”3574″]