ఈ అరాచక సంస్కృతిని ఇక్కడి తో ఆపేయండి: ఎన్టీఆర్

0
124
Jr NTR Fires on YSRCP and AP Political leaders about chandrababu naidu attack
rrr actor jr ntr video message over chandrababu naidu attack AP assembly

Jr NTR Video on Chandrababu Naidu attack: జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. అయితే నిన్న ఏపీ అసెంబ్లీ లో జరిగిన చంద్రబాబు నాయుడు పర్సనల్ ఎటాక్ గురించి ఎన్టీఆర్ ఈరోజు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో ని రిలీజ్ చేశారు.. మాట్లాడుతూ ఇలా అన్నారు.. మాట అనేది మన వ్యక్తిత్వాని గురించి చెబుతోంది.. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు అనేది సహజం.. ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ.. వ్యక్తిగత ద్వేషం నామీద జరగకూడదని.. చెప్పుకుంటూ వచ్చారు.

అలాగే ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నిన్న ఏదైతే అసెంబ్లీలో జరిగిన సంఘటన నా మనసును కలచి వేసింది.. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కనబెట్టి వ్యక్తిగత దూషణలకు దిగటం అంత మంచిది కాదని.. అలాగే ముఖ్యంగా మన ఆడపడుచులు గురించి పురుష జాలం తో మాట్లాడటం సరైనది కాదని చెప్పుకొచ్చారు..

rrr actor jr ntr video message over chandrababu naidu attack AP assembly
rrr actor jr ntr video message over chandrababu naidu attack AP assembly

ఇంకా ఎన్టీఆర్ గారు ఏమన్నారు కింది వీడియోలో మీరు చూడవచ్చు.. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం RRR షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్. ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కంప్లీట్ అయిన తర్వాత. కొరటాల శివ NTR30 సినిమాని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.

 

Previous articleచంద్రబాబు ఎటాక్ పై స్పందించిన కల్యాణ్ రామ్..!
Next articleAditi Rao Hydari Latest Stills