Latest Posts

క మూవీ ట్రైలర్ తో అదరగొట్టిన కిరణ్ అబ్బ‌వ‌రం.!

- Advertisement -

KA Movie Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోల అవ్వ కూడా బాగానే కొనసాగుతుంది వారిలో ఒకరు కిరణ్ అబ్బురం. ప్రతి ఒక్క సినిమాకి వేరియేషన్ చూపించుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు టాలీవుడ్ లో ఈసారి క (KA) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తో మన ముందుకు రాబోతున్నారు. క మూవీని అక్టోబర్ 31న దీపావళి స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే విడుదలైన కా మూవీ టీజర్ అలాగే సాంగ్స్ సినిమాపై భారీగానే అంచనాలను క్రియేట్ చేశాయి అయితే రిలీజ్ డేట్ దగ్గర కావడంతో ప్రమోషన్ల భాగంగా ఈరోజు కా మూవీ ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేయడం జరిగింది. కార్ డ్రైవర్ లో చూపించిన విధంగా అభినవ్ వాసుదేవ్ పోస్ట్మాన్ గా పనిచేస్తూ ఉంటాడు అయితే అందరికీ లేఖలు ఇచ్చేముందు వాటిలో ఏముందని చదివేవాడు.. అలాగే KA ట్రైలర్ కట్ చేసిన విధానం కూడా బాగుంది.

- Advertisement -

సినిమాలో లవ్ యాక్షన్ డ్రామా అన్ని ఉన్నాయని ట్రైలర్ లో దర్శకుడు చూపించడం జరిగింది. చాలా రోజుల తర్వాత కిరణ్ అబ్బురం ఈసారి మంచి కం బ్యాక్ మూవీతో వస్తున్నట్టు KA ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు, నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. దర్శక ద్వయం సుజిత్, సందీప్ పల్లెటూరి నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన KA సినిమా ని అక్టోబర్ 31న తెలుగు తమిళ్ మలయాళం అలాగే కన్నడ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది.

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles