Kantara Hindi Collection: కేజిఎఫ్ సిరీస్ తరవాత అదే రేంజ్ లో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా కాంతారా. విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతుంది ఈ సినిమా. దర్శకుడు రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హీరోగా కూడా నటించారు. కాంతారా సినిమా హిందీలోనూ రికార్డు స్థాయిలో ప్రదర్శించుకునే నమోదు చేసింది.
కాంతారా మూడో వారంలో అడుగుపెట్టిన కూడా సినిమా ఎక్కడ తగ్గకుండా కలర్స్‌ని రాబడుతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం 31.7 కోట్ల నెట్ వసూళ్లు అందుకొని అదరగొట్టింది. అలాగే ఈ సినిమాకి బుధవారం నుంచి వసూలు పెరిగాయని సమాచారం తెలుస్తుంది.
కాంతారా చిత్రం డెఫినెట్ గా 50 కోట్ల గ్రాస్ మార్క్ ని సింపుల్ గా అందుకుంటుంది ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే హిందీలోనూ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది.
Kantara Hindi 2nd week collection:
Friday: 2.05 cr
Saturday: 2.55 cr
Sunday: 2.65 cr
Monday: 1.90 cr
Tuesday: 2.35 cr
Wednesday: 2.60 cr
Thursday: 2.60 cr
Kantara Hindi Total: ₹ 31.70 cr