Homeసినిమా వార్తలుకార్తికేయ 'చావు కబురు చల్లగా' టీజర్...!

కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ టీజర్…!

Kartikeya, Lavanya Tripathi Chaavu Kaburu Challaga Teaser: ‘Rx 100’ సినిమాతో యూత్ లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”చావు కబురు చల్లగా”. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రం ద్వారా పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. లక్కీ బ్యూటీ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ పాత్రలో నటిస్తున్నారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY