Homeసినిమా వార్తలుట్వినింగ్ కాస్ట్యూమ్స్ లో బాయ్ ఫ్రెండ్ తో కెమెరాకు చిక్కిన కీర్తి..!!

ట్వినింగ్ కాస్ట్యూమ్స్ లో బాయ్ ఫ్రెండ్ తో కెమెరాకు చిక్కిన కీర్తి..!!

Keerthy Suresh's Photo With Mysterious Man Goes Viral Details, Keerthy Suresh Marriage details, Keerthy Marriage, Keerthy Suresh Husband News, Keerthy Suresh Latest News, Keerthy Suresh Just Subtly Introduce Her Boyfriend

Keerthy Suresh boyfriend: నేటితరం హీరోయిన్లలో గ్లామర్కి కాకుండా అభినయానికి ప్రాధాన్యత ఇచ్చే పాత్రలను ఎంచుకోవడంలో ముందుండే వారిలో కీర్తి సురేష్ ఒకరు. మహానటి చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తార సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారు. సర్కారు వారి పాట మరియు దసరా లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లర్ ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న కీర్తి వరుస ప్రాజెక్టులతో తెగ బిజీగా ఉంది.

Keerthy Suresh boyfriend: ప్రస్తుతం భోళాశంకర్ మూవీలో మెగాస్టార్ చెల్లెలు క్యారెక్టర్ లో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 11న ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే గత కొద్ది కాలంగా కీర్తి సురేష్ పెళ్లి (Keerthy Marriage) గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అప్పుడే ఈ బ్యూటీ మూడు పదుల వయసు దాటడంతో త్వరలో పెళ్లి జరగబోతోంది అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఫర్హాన్ అనే వ్యక్తితో కీర్తి సురేష్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయ్యాయి. దీంతో పాటుగా ఫర్హాన్ కీర్తి బాయ్ ఫ్రెండ్ (Keerthy Suresh boyfriend) అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాళ్లు ఇద్దరూ ఎంతో క్లోజ్ గా మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ తో ఉన్న ఫొటోస్ వాళ్ల మధ్య ఏదో ఉంది అన్న క్లూను చూసే వాళ్లకు అందిస్తోంది. ఇద్దరూ ఒకే టైపు ట్వినింగ్ డ్రెస్సులతో చాలా క్లోజ్ గా దిగిన ఈ ఫొటోస్ పలు రకాల కామెంట్స్ కు తెర లేపుతున్నాయి.

Keerthy Suresh Just Subtly Introduce Her Boyfriend

కొందరు నెటిజెన్లు అయితే ఫర్హాన్ మరియు కీర్తి జోడి చూడ ముచ్చటగా ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో కీర్తి బంధువులు మరియు సన్నిహితులు మాత్రం వైరల్ అవుతున్న ఫోటోలపై మరోలా స్పందిస్తున్నారు. ఫర్హాన్ కేవలం కీర్తి చిన్ననాటి స్నేహితుడని అనవసరంగా పుకార్లు రేపద్దని వాళ్లు చెబుతున్నారు. కానీ కీర్తి మాత్రం ఇప్పటివరకు తన పెళ్లి గురించి బాయ్ ఫ్రెండ్ గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ భామ తన పారితోషకాన్ని ప్రస్తుతం ఏకంగా మూడు కోట్లకు పెంచింది.

Web Title: Keerthy Suresh’s Photo With Mysterious Man Goes Viral Details, Keerthy Suresh Marriage details, Keerthy Marriage, Keerthy Suresh Husband News, Keerthy Suresh Latest News, Keerthy Suresh Just Subtly Introduce Her Boyfriend

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY