Latest Posts

సాలిడ్ అప్డేట్: విజయ్ దేవరకొండ VD12 టైటిల్ టీజర్ రివీల్

- Advertisement -

VD12 Title teaser: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం VD12 వర్కింగ్ టైటిల్‌తో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ భారీ అప్డేట్ అందించనున్నారు. VD12 టైటిల్, టీజర్‌ను ఇవాళ అధికారికంగా రివీల్ చేయబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. టీజర్‌కు తెలుగులో ఎన్టీఆర్, హిందీలో రణ్‌బీర్ కపూర్, తమిళంలో సూర్య వాయిస్ ఓవర్ అందించడంతో టీజర్‌పై అంతటా విపరీతమైన ఆసక్తి నెలకొంది.

- Advertisement -

అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం పేరుకు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నెక్స్ట్ VD12 సినిమా కి Kingdom అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.. ఈ టైటిల్ ని ఇప్పటికే ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మార్చారు.. మరి ఈరోజు సాయంత్రం 4 గంటల విడుదలవుతున్న VD12 టైటిల్ టీజర్ లో ఇదే పేరు ఉంటుందా లేదా అనేది చూడాలి..

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles