Homeసినిమా వార్తలుPushpa 2 Item Song: ఈసారి పుష్ప 2 సినిమా కోసం బాలీవుడ్ భామలు.!

Pushpa 2 Item Song: ఈసారి పుష్ప 2 సినిమా కోసం బాలీవుడ్ భామలు.!

Bollywood Actress for Pushpa 2 Item Song: ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా వస్తున్న విషయం తెలిసిందే.. భారీ విజయం సాధించిన పుష్పాకి సిక్కుల్ గా వస్తున్న ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ 300 కోట్ల పైగానే పెట్టుబడితో నిర్మిస్తున్నారు మేకర్స్.. ఫ్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి రష్మిక మందన హీరోయిన్గా చేస్తుంది. ఈ సినిమాని ఆగస్టు 15 విడుదల చేస్తున్నట్టు ముందుగానే మేకర్స్ డేట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది.

Pushpa 2 Item Song Actress: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ పుష్ప సినిమాలో “ఊ అంటావా” సాంగ్ అనేది ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయమే.. ఈ సాంగ్ గాను సమంత తీసుకోగా ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా ఐటెం సాంగ్ ని దానికి మించిన లెవెల్ లో సుకుమార్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.. ఈ సాంగ్ సంబంధించిన షూటింగు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుందట. Kriti Sanon and Disha Patani Item song in Pushpa 2

అయితే ఈసారి పుష్ప 2 ఐటమ్ సాంగ్ (Pushpa 2 Item Song) గాను బాలీవుడ్ ముద్దుగుమ్మలైన దిశా పటాని, కృతి సనన్ లని ఈ సాంగ్ కోసం (Item Song) ఫైనల్ చేసారంట. వీళ్ళిద్దరితో ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో అదిరిపోయే స్టెప్పులు సుకుమార్ షూట్ చేస్తునాటు టాక్ అయితే వినపడుతుంది. అలాగే హిందీ మార్కెట్లో పుష్ప సినిమాకి ఎక్కువ ఆదరణ వచ్చిన విషయం తెలిసిందే.. అందుకనే సుకుమారు వీళ్ళిద్దరిని తీసుకున్నట్టు చెబుతున్నారు.

ఇక పుష్ప 2 సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా జరుగుతున్నట్టు ట్రేడ్ వర్గాల నుండి అందుకున్న సమాచారం.. అలాగే ఈ చిత్రం నిర్మాతలు మాత్రం పుష్ప 2 మూవీ రైట్స్ విషయంలో భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసే విధంగా టార్గెట్ పెట్టుకున్నట్టు మాటయితే వినపడుతుంది.. అందుకుగాను పబ్లిసిటీ కూడా అదే రేంజ్ లో చేయాలని మేకర్స్ అయితే పక్కా ప్రణాళికలో ఉన్నట్టు సమాచారం. ఇక ఆగస్టు 15న విడుదలైన తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Bollywood actress Kriti Sanon and Disha Patani for Pushpa 2 The Rule item song, Kriti Sanon and Disha Patani Item song in Pushpa 2, Sukumar, Allu Arjun next shooting at RFC.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY