Homeసినిమా వార్తలు‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ నుంచి 'లేడీ లక్' వీడియో సాంగ్ రిలీజ్.!!

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ నుంచి ‘లేడీ లక్’ వీడియో సాంగ్ రిలీజ్.!!

Miss Shetty Mr Polishetty Movie songs, ANushka Shetty, Naveen Polishetty, Miss Shetty Mr Polishetty third song released, Miss Shetty Mr Polishetty Release Date, Miss Shetty Mr Polishetty Trailer,

Lady Luck Song From Miss Shetty Mr Polishetty: న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Lady Luck Song From Miss Shetty Mr Polishetty: ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి లేడీ లక్ అంటూ సాగే వీడియో పాటను రిలీజ్ చేశారు.

లేడీ లక్ అంటూ సాగే పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా.. కార్తిక్ ఆలపించారు. రధన్ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక వీడియో సాంగ్‌లో నవీన్ పొలిశెట్టి ఎనర్జీ, అనుష్క చార్మింగ్ లుక్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Lady Luck Song From Miss Shetty Mr Polishetty Movie
Lady Luck Song From Miss Shetty Mr Polishetty Movie

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక స్టార్ హీరో ధనుష్ పాడిన పాట చార్ట్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అన్విత ర‌వళి శెట్టి పాత్ర‌లో అనుష్క‌.. స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ సిద్ధు పొలిశెట్టి పాత్ర‌లో న‌వీన్ పొలిశెట్టి పాత్ర‌లు మ‌న‌సుల‌ను హ‌త్తుకునేలా రూపొందించారు మేకర్లు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆగస్ట్ 4న ఈ చిత్రం విడుద‌ల‌కాబోతోంది.

Miss Shetty Mr Polishetty Movie songs, ANushka Shetty, Naveen Polishetty, Miss Shetty Mr Polishetty third song released, Miss Shetty Mr Polishetty Release Date, Miss Shetty Mr Polishetty Trailer,

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY