SSMB29 latest updates, SSMB29 shooting date, SSMB29 story and cast crew, SS Rajamouli and Mahesh Babu next movie updates, SSMB29 pooja date. Guntur Kaaram shooting update
మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసింది.. త్రివిక్రమ్ అలాగే మహేష్ బాబు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి చేస్తున్న ఈ సినిమాపై భార్య అంచనాలు ఉన్నాయి.. త్రివిక్రమ్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాని నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.. అయితే దీని తర్వాత మహేష్ బాబు అలాగే రాజమౌళి దర్శకత్వంలో SSMB29 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా అలాగే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.. అయితే ఈ సినిమా కథకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటి వైరల్ గా మారింది. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ ని తయారు చేస్తున్నారు.. అయితే కొన్ని రోజుల క్రితం ఈ స్టోరీకి సంబంధించిన వర్క్ ఫినిష్ కావడంతో రాజమౌళికి నరేష్ ఇవ్వటం జరిగిందంట..
స్టోరీ మొత్తం విన్న రాజమౌళి ఇది సరిపోదు.. దీనికి మరింత వర్క్ చేయాలి అలాగే బాహుబలి ఆర్ఆర్ మూవీ కంటే బ్రాడ్ గా ఉండాలి స్టోరీ అంటూ రాజమౌళి తండ్రి గారికి చెప్పడం జరిగిందని సమాచారమైతే అందుతుంది.. విజయేంద్ర ప్రసాద్ గారు ఇంకో మూడు నెలలు టైం కావాలి స్టోరీని మరింత సరి చేయటానికి అని అడగగా.. పర్వాలేదు మనకైతే పక్కా స్టోరీ కావాలి అంటూ రాజమౌళి గారు చెప్పడం జరిగిందంట..

ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొని సినిమా షూటింగ్ మొదలుపెట్టే రాజమౌళి ఈసారి కూడా అదే విధంగా మహేష్ బాబుతో చేయబోయే సినిమా గురించి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. దాదాపు 500 కోట్ల పైనే బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మేకర్స్ ఈ సినిమాని… ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని వచ్చే సంవత్సరం జనవరి లేదంటే ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు పెడతారు అంటూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు కథ తయారు చేయటానికి ఇంకా నాలుగైదు నెలలు పెడితే.. రాజమౌళి షూటింగ్ కి వెళ్తానికి ఎట్ట లేదన్న నాలుగు నెలలు పడుతుంది.. ఇక దీనిని బట్టి ఆలోచిస్తే రాజమౌళి అలాగే మహేష్ బాబు సినిమా షూటింగ్ కి వెళ్ళటానికి ఎట్ట లేదన్న కూడా సంవత్సరం టైం పట్టే అవకాశం ఉంది…

ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో, ఎప్పుడు విడుదల అవుతుందో, అసలు సినిమా ఉంటుందా లేదా అనే డైలమా లో పడిపోయారు. మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగు డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసుకుని జనవరిలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.. మరి మహేష్ బాబు ఇంకో సినిమా చేస్తారా.. లేదంటే రాజమౌళి సినిమా గురించి వెయిట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది…