గ్లామర్ డోస్ పెంచిన ‘లవ్‌లీ’ బ్యూటీ.. !

0
716
Lovely Heroine Shanvi Bikini Show In Maldives

బి.జయ దర్శకత్వంలో సాయికుమార్ తనయుడు ఆది హీరోగా తెరకెక్కిన ‘లవ్‌లీ’ శాన్వి శ్రీవత్స సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అమాయకపు చూపులతో, మత్తెక్కించే అందంతో కుర్రకారును కట్టిపడేసింది. విష్ణు సరసన ఆర్జీవీ డైరెక్షన్ లో చెలరేగి ఆరబోసింది. తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో కన్నడ పరిశ్రమకు వెళ్లి వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. తాజాగా వైట్ బికినీలో శాన్వీ అందాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

ఇన్నాళ్లూ గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకున్న శాన్వీ.. ఇప్పుడు బికినీలో రెచ్చిపోతోంది. తాజాగా మాల్దీవులకి వెళ్లిన ఈ బ్యూటీ వైట్ బికినీలో సెగలు రేపు ఫోజులతో ఫోటోలు దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేసింది. శాండల్‌వుడ్ పట్టించుకోకపోవడంతో మళ్లీ తెలుగులో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న ఈ అమ్మడు.. ఈ గ్లామర్ డోస్‌తో తాను ఎక్స్‌పోజింగ్‌కు రెడీ అన్న సంకేతాలు ఇస్తోంది. మరోసారి టాలీవుడ్ ఈ అమ్మడిని కనికరిస్తుందేమో చూడాలి.

Shanvi Latest Stunning Pose In Bikini

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here