సెకండ్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన శ్యామ్ సింగ రాయ్!

0
18
Lyrical Of Edo Edo Song From Shyam Singha Roy Will Be Out On November 25th, Nani, Krithi Shetty, Sai Pallavi
Lyrical Of Edo Edo Song From Shyam Singha Roy Will Be Out On November 25th, Nani, Krithi Shetty, Sai Pallavi

Shyam Singha Roy Second Song: నాని ప్రజెంట్ చేస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాని రాహుల్ సాంకృత్య దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి శెట్టి అలాగే సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో. ఇప్పటివరకు నాని చేసిన సినిమాలకి రోటీని గా ఈ సినిమాని చేస్తున్నారు.

శ్యామ్ సింగ రాయ్ (Shyam Singha Roy) సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే టీజర్ అలాగే సాంగ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రీసెంట్ గా రిలీజైన టీచర్ తో సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచాడు నాని (Nani). ఇప్పుడు మేకర్స్ రెండో సాంగ్ను రిలీజ్ చేయటానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

శ్యామ్ సింగ రాయ్ రెండో సాంగ్ సంబంధించి పోస్టర్లు నాని (Nani) అలాగే కీర్తి శెట్టి (Krithi Shetty) రొమాంటిక్ యాంగిల్ లో ఉన్నట్టు అర్థం అవుతోంది. ఈడే ఈడే అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ అని నవంబర్ 25న రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అలాగే టీజర్ లో కూడా చివర్లో నాని లిప్ లాక్ సీన్ వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా మా డిసెంబర్ 24 వ తారీఖున విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగంగా చేస్తున్నారు.

Lyrical Of Edo Edo Song From Shyam Singha Roy Will Be Out On November 25th, Nani, Krithi Shetty, Sai Pallavi
Lyrical Of Edo Edo Song From Shyam Singha Roy Will Be Out On November 25th, Nani, Krithi Shetty, Sai Pallavi

Web Title: Lyrical Of Edo Edo Song From Shyam Singha Roy Will Be Out On November 25th, Nani, Krithi Shetty, Sai Pallavi

Previous articleBangarraju Teaser Released On Naga Chaitanya’s Birthday
Next articleShyam Singha Roy Hindi dubbing rights: Nani Career Highest