‘మధుర వైన్స్’ ట్రైలర్

205
madhura-wines-telugu-theatrical-trailer
madhura-wines-telugu-theatrical-trailer

సన్నీ నవీన్ – సీమ చౌదరి – సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మధుర వైన్స్’.  జయ కిశోర్.బి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్.కె. సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కోదెపు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ‘మధుర వైన్స్’ ట్రైలర్ ని యంగ్ హీరో కార్తికేయ విడుదల చేసింది.

 

టైటిల్ కి తగ్గట్లే ఇందులో హీరో వైన్స్ చుట్టూ తిరుగుతూ.. ఏది మాట్లాడినా డ్రింక్ కి లింక్ చేస్తూ మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. మొత్తం మీద ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది.