Mahesh Guntur Kaaram mass poster for Birthday Special: సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. శ్రీ లీల అలాగే మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ మళ్ళీ మహేష్ బాబు తో చేస్తున్న సినిమాపై ఫ్యాన్స్ లోను అలాగే మూవీ లవర్స్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
Mahesh Babu Birthday Special Poster: మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి అప్డేట్ వస్తుందన్న ఫ్యాన్స్ కి ఈరోజు మేకర్స్ బర్త్డే స్పెషల్ పోస్టర్ ని గుంటూరు కారం మేకర్స్ విడుదల చేయటం జరిగింది. . మరి పోస్టర్తో సరిపెట్టుకుంటారా లేదంటే గత పది రోజులుగా ప్రచారంలో ఉన్నట్టు ఈ సినిమా నుండి మొదటి సాంగ్ కూడా విడుదల చేస్తారో లేదో చూడాలి.
మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన గుంటూరు కారం పోస్టల్ మాస్ లుక్ తో కనబడుతున్నాడు. లుంగీ కట్టుకొని బీడీ వెలిగిస్తూ మహేష్ బాబు పోస్టర్లో మాస్కు ఫ్యాన్స్ కి పండగానే చెప్పవచ్చు. గుంటూరు కారం సినిమా మొదలైన దగ్గర నుండి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటానే ఉంది.

అయితే మహేష్ బాబు బర్త్డే సందర్భంగా సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాలోని మొదటి సాంగుని కంపోజ్ చేయడం జరిగింది… అయితే సోషల్ మీడియా ప్రచారం మేరకు ఈ సాంగ్ మహేష్ బాబుకి నచ్చలేదని కథనాలు అయితే నడుస్తున్నాయి. మరి గుంటూరు కారం మేకర్స్ ఒక్క పోస్టర్తో సరిపెట్టుకుంటారా లేదంటే మరి ఏదైనా అప్డేట్ ఈరోజు ఇస్తారో లేదో చూడాలి. . ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో సర్వేనెంబర్ జరుగుతుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక చిన్న గ్లింప్స్ వచ్చి ఆడియన్స్ లో మూవీ పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గుంటూరు కారం సినిమాని 2024 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.