వీడియో: మహేష్ బాబు ‘బాక్స్ జంప్స్’

0
375
mahesh-babu-box-workout-gym
mahesh-babu-box-workout-gym

సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరుగుతున్న ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలానే కనిపిస్తుంటాడు. అంటే మహేష్ ఏ రేంజ్లో ఆయన బాడీ మెయింటేన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. అందుకే మహేష్ అందానికి.. ఫిట్ నెస్ కు ఫిదా అయిన లేడీ ఫ్యాన్స్ ఆ రేంజ్ లో ఆయన్ను ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉండే మహేష్ బాబు.. తాజాగా జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఆ వీడియోలో మహేష్ ‘బాక్స్ జంప్స్’ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో పట్ల మహేష్ ఫ్యాన్స్  ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, మరికొద్ది రోజుల్లో మహేష్ ‘సర్కార్ వారి పాట’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)