Mahesh Babu Comments on Venkatesh Venky Mama Movie
Mahesh Babu Comments on Venkatesh Venky Mama Movie

వెంకిమామ సినిమా డిసెంబర్ 13 న రిలీజ్ అయ్యి మంచి విజయం సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా సినిమా ఇప్పటికే మంచి వసూళ్లు రాబట్టింది. సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా, ఫ్యామిలీ సినిమాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను మాములు ప్రేక్షకులతో పాటుగా సినీహీరోలు కూడా వీక్షించి తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బిజీగా గడుపుతున్న మహేష్.. ఇటీవల విడుదలైన ‘వెంకీమామ’ చిత్రం పై తన అభిప్రాయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. ఇక ‘వెంకీమామ’ చిత్రం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. ” ‘వెంకీమామ’ సినిమాలో ప్రతీ సన్నివేశాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. వెంకటేష్ – నాగ చైతన్య ల.. మామ అల్లుళ్ళ కెమిస్ట్రీ స్క్రీన్ పై వెలిగిపోయింది. అలాగే సినిమాలో కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. వెంకటేష్- మహేష్ బాబు గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో లానే బయట కూడా అన్నదమ్ములు లానే కలిసుంటారు వీరిద్దరూ..! ఒక విధంగా మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకున్నాయి అంటే వీళ్ళిద్దరే కారణమని చెప్పడంలో సందేహం లేదు.

 

Mahesh Babu About Venky Mama Movie
Mahesh Babu About Venky Mama Movie

Mahesh Babu About Venky Mama Movie
Mahesh Babu About Venky Mama Movie
Mahesh Babu About Venky Mama Movie
Mahesh Babu About Venky Mama Movie
Mahesh Babu About Venky Mama Movie
Mahesh Babu About Venky Mama Movie
Mahesh Babu About Venky Mama Movie
Mahesh Babu About Venky Mama Movie