Homeసినిమా వార్తలుSSMB29: మహేష్ బాబు కొత్త లుక్ వైరల్.. రాజమౌళి సినిమా కోసమేనా..?

SSMB29: మహేష్ బాబు కొత్త లుక్ వైరల్.. రాజమౌళి సినిమా కోసమేనా..?

Mahesh Babu New Look Photos, Mahesh Babu New look HD images, SSMB29 look, Rajamouli movie new look, Guntur Kaaram Shooting update, Mahesh Babu new movie with Anil Ravipudi before SSMB29.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం (Guntur Kaaram Shooting) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని అన్ని రకాలుగా ప్లాన్ చేసి షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్. దీని తర్వాత రాజమౌళి (Rajamouli) సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే ఈ రోజు సోషల్ మీడియాలో మహేష్ బాబు న్యూ లుక్ ఫొటోస్ వైరల్ గా మారాయి. 

హెయిర్ స్టైలిష్ హకీం షేర్ చేసిన మహేష్ బాబు కొత్త (Mahesh Babu New look)  ఫోటోలు రాజమౌళి సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్ కోసం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. కానీ మహేష్ బాబు న్యూ మేకవర్  ఓ యాడ్ షూట్ కోసం  జరిగినట్టు తెలుస్తుంది. కానీ కొత్త లుక్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాని జనవరిలో విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నారు. అయితే దీని తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వేరే సినిమా చేసి  విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంట.

Mahesh Babu New Ad shoot look photos viral

ఎందుకంటే రాజమౌళి అలాగే రచయిత విజయేంద్ర ప్రసాద్ SSMB29 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ అలాగే ప్రొడక్షన్ వర్క్ ఇంకా మొదలుపెట్టలేదన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది న్యూస్. .ఒకవేళ రాజమౌళి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అలాగే ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన షూటింగ్ కి వెళ్ళటానికి 1 ఇయర్ గ్యాప్ అయితే తీసుకుంటారు.. ఈ గ్యాప్ లో మహేష్ బాబు అలాగే అనిల్ సుంకర, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా చేసి విడుదల చేయాలనేది ఇప్పుడు వైరల్ గా అవుతున్న న్యూస్.  మరి దీనిలో ఎంతవరకు నిజం ఉన్నది అనేది తెలియాల్సి ఉంది.  

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY