Sarileru Neekevvaru, Mahesh Babu, Anil Ravipudi
Sarileru Neekevvaru, Mahesh Babu, Anil Ravipudi

స్టార్ హీరోస్ ఎంతమంది ఉన్నా మహేష్ బాబు స్టామినా వేరు.అతని చార్మింగ్ లుక్ అండ్ కట్ అవుట్ వల్ల మాస్ సినిమా చేసినా క్లాస్ కూడా కనెక్ట్ అయిపోతారు.ఓవర్సీస్ లో కూడా మహేష్ డామినేషన్ చాలా హై రేంజ్ లో ఉంటుంది.స్పైడర్ లాంటి సినిమా కూడా అక్కడ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది.అయితే అదే స్పైడర్ సినిమా నుండి మహేష్ డైరెక్టర్స్ ని నమ్మడం మానేసాడు.స్క్రిప్ట్ మాత్రమే నమ్ముతున్నాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఆ కొత్త అలవాటు వల్లే రంగస్థలం లాండ్ హిట్ ఇచ్చిన సుకుమార్ ని కూడా బౌండెడ్ స్క్రిప్ట్ తో రమ్మన్నాడు.సుకుమార్ లేట్ చెయ్యడంతో అనిల్ రావిపూడి ఫుల్ స్క్రిప్ట్ తో వచ్చి సినిమా స్టార్ట్ చేసాడు.హర్ట్ అయిన సుక్కు బన్నీ తో సినిమా కన్ఫర్మ్ అయినా ఇంకా వెయిటింగ్ లో ఉన్నాడు.ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ రెండేళ్లు వెయిటింగ్.గీతగోవిందం సినిమాతో బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే సక్సెస్ అందుకున్నాడు పరశురామ్.డైరెక్టర్ గా,రైటర్ గా పరశురామ్ ని ఒక రేంజ్ లో ఆకాశానికెత్తేశారు అంతా.అతనితో సినిమా చెయ్యడానికి ప్రొడక్షన్ హౌస్ లు పోటీ పడ్డాయి.కానీ అతను మహేష్ ని కలిసి లైన్ వినిపించాడు.అది విని ఎక్సయిట్ అయిన మహేష్ మామూలుగా అయితే ఆ సినిమా అనౌస్మెంట్ ఇవ్వాలి.కానీ మొత్తం నెర్రేషన్ అడిగాడు.పరశురామ్ మహేష్ ని మెప్పించలేకపోయాడు.ఇంకేముంది మళ్ళీ మామూలే.ఇప్పుడు తనకి స్టార్డమ్ తీసుకొచ్చిన విజయ్ దేవరకొండ వైపే చూస్తున్నాడు.అతని నో చెప్పకపోయినా వెంటనే సినిమా చేసేంత ఖాళీగా అయితే లేడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

అర్జున్ రెడ్డి తో టాలీవుడ్ లో వేవ్స్ క్రియేట్ చేసి,ఆ సినిమా హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో అక్కడ కూడా గట్టిగా జండా పాతాడు సందీప్ రెడ్డి వంగా.అయితే తెలుగులో అతని రెండో సినిమా మహేష్ తో ఉండాలి.ఆ మేరకు మహేష్ కూడా సందీప్ కి కథ చెప్పే ఛాన్స్ ఇచ్చాడు.సందీప్ తన మొదటి సినిమాలపైనే ఒక ఒరిజినల్ రా అప్పీల్ తో ఉండే స్టోరీ చెప్పాడు.కానీ తన ఇమేజ్ ని ఆ కథలో ఊహించుకున్న మహేష్ ఎస్ చెప్పలేక,అలా అని నో చెప్పలేక మళ్ళీ మరో సినిమా చేద్దాం ని స్మూత్ గా మ్యాటర్ దాటేశాడు.కబీర్ సింగ్ జరుగుతున్నన్ని రోజులు మహేష్ తో మాత్రమే టచ్ లో ఉన్న సందీప్ ఇప్పుడు వేరే హీరోని వెదుక్కుంటున్నాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

మైండ్ బ్లాంక్ అయ్యే హిట్స్ ఇచ్చిన ముగ్గరు డైరెక్టర్స్ కూడా మహేష్ తో సినిమా అనుకుని బుక్ అయ్యారు.ఇప్పుడు వాళ్లంతా కూడా వేరే హీరోలతోనే సినిమా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.అంతేకాదు భారీ హిట్స్ ఇచ్చిన తరువాత కూడా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.అయితే ఇప్పటికి ఈ ముగ్గరు కూడా మహేష్ తో సినిమా చెయ్యడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తుండడం కొసమెరుపు.వీళ్ళ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో ఏమో.

[INSERT_ELEMENTOR id=”3574″]