మహేష్ బాబు సర్కారు వారి పాట టీమ్ రెడీ..!

0
1882
Mahesh Babu Sarkaru Vaari Paata Foreign scheduled commerce from October

Mahesh babu Sarkaru Vaari Paata Shoot: ‘సరిలేరు నీకెవ్వరు’ విజయంతో దూకుడు మీదున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. అదే వేగంతో తన తర్వాతి చిత్రం ‘సర్కారువారి పాట’ను పూర్తి చేద్దామనుకున్నా, ఆ స్పీడ్‌కు కరోనా బ్రేక్‌లు వేసింది. ‘సర్కారు వారి పాట’ను పూర్తి చేసి, ఇక విరామం తీసుకోకుండా వెంటనే త్రివిక్రమ్‌ క్యాంప్‌లోకి అడుగు పెట్టాలని యోచిస్తున్నారు.

ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దుబాయ్ వంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే “సర్కారు వారి పాట” కోసం మేకర్స్ ఫారిన్ లో లొకేషన్లు కూడా ఫైనల్ చేశారట.

ఇటీవల మహేష్ గోవా షెడ్యూల్‌ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు. ఇపుడు హైదరాబాద్ శరవేగంగా జరుగుతున్న షెడ్యూల్ సెప్టెంబర్ చివరి నాటికి కంప్లీట్ అవుతుంది. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని అక్టోబర్ రెండవ వారంలో యూరప్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు మేకర్స్.

Mahesh Babu Sarkaru Vaari Paata Foreign scheduled commerce from October

Also Read: శరవేగంగా ‘సర్కారు వారి పాట’ షూటింగ్..! 

అన్నీ కుదిరితే నవంబర్‌ నుంచి ఈ సినిమా షూటింగ్‌ షురూ కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మహేశ్‌-త్రివిక్రమ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఇప్పటికే ఎంపిక చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read: Jr NTR, Ram Charan begin dubbing for RRR Movie 

 

Previous articleవిజయ్ దేవరకొండ ‘లైగర్‌’ షూటింగ్‌ మొదలెట్టాడు..!
Next articleLeharaayi Lyrical Song From Most Eligible Bachelor