ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఒకటి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన బీస్ట్ అలాగే కేజిఎఫ్2 లు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆచార్య సినిమా మా ఈనెల అ 29న విడుదల చేయుటకు సిద్ధం చేశారు. అయితే ఈ మూవీలో మహేష్ బాబు గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రామ్ చరణ్ అలాగే చిరంజీవి కలిసి నటించిన ఫుల్ లెన్త్ మూవీ కావటంతో ఆచార్య సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన నా సాంగ్స్ అలాగే టీజర్, ట్రైలర్ మూవీపై మరింత అంచనాలు పెంచాయి. ఆచార్య మూవీ జీ ఈ నెల 23న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో ప్లాన్ చేయడం జరిగింది.
ఇప్పుడు అసలు విషయానికి వస్తే, సర్కారు వారి పాట సినిమాలు బిజీగా ఉన్న మహేష్ బాబు.. ఆచార్య సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు అనేది తాజా సమాచారం. చిరంజీవి- చరణ్ లతో మహేష్ కు మంచి బంధం ఉంది. అలాగే చిరంజీవి కూడా మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు ముఖ్య అతిథిగా విచ్చేసి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
అంతేకాదు కొరటాల శివ అంటే మహేష్ బాబు కి చాలా అభిమానం, ఈ అభిమాని కొరటాల శివ సిద్ధ పాత్ర నీ చేయమని అడగ అనుకోని కారణాల మహేష్ చేయలేదు. కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి కొరటాల పై అభిమానం చాటుకోబోతున్నాడు అని స్పష్టమవుతుంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.