Homeసినిమా వార్తలుషూటింగ్ పనులు మొదలుపెట్టిన విష్ణు కన్నప్ప మూవీ వీడియో వైరల్..!

షూటింగ్ పనులు మొదలుపెట్టిన విష్ణు కన్నప్ప మూవీ వీడియో వైరల్..!

Manchu Vishnu Kannapa movie budget, shooting update, Cast crew, Vishnu Manchu Kannappa 8 Containers Shipped To New Zealand For Shoot, Manchu Vishnu Next Kannappa Shooting update, Prabhas & Nayanthara Kannappa first shooting schedule details, Kannappa Shooting location, Manchu Vishnu Kannappa budget, Shooting video viral

Manchu Vishnu Next Kannappa Shooting update, Prabhas & Nayanthara Kannappa first shooting schedule details, Kannappa Shooting location, Manchu Vishnu Kannappa budget, Shooting video viral

మంచు విష్ణు చాలా రోజుల తర్వాత కన్నప్ప  సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాని మంచు విష్ణు నటిస్తూనే నిర్మిస్తున్నారు.. కన్నప్ప (Kannapa Budget) సినిమాని దాదాపు 100 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్టు సమాచారమైతే అందుతుంది.. అలాగే కన్నప్ప సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్. 

ఇవ్వాలా కన్నప్ప షూటింగ్ (Kannappa Shooting) సంబంధించిన పనులు జరుగుతున్నట్టు వీడియోని విడుదల చేయడంతో ఈ సినిమాని మంచు విష్ణు భారీగానే ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం న్యూజీలాండ్‌లో జరపనున్నట్టు మంచు విష్ణు (Manchu Vishnu) ఇప్పటికే ప్రకటించారు. కన్నప్ప సినిమా షూటింగు ఒక్క షెడ్యూల్లో మొత్తం కంప్లీట్ చేయడానికి మంచు విష్ణు దానికి తగ్గట్టు ప్లాన్ చేయటం జరిగింది.

ఇక విడుదల చేసిన వీడియో లో సినిమా చిత్రీకరణకు కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని సిద్ధం చేసేశారు. సిద్ధం చేసిన సామాగ్రి మొత్తాన్ని 8 కంటైనర్ లో సముద్ర మార్గం ద్వారా న్యూజిలాండ్ కి తరలిస్తున్నట్టు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ అలాగే నయనతార కీ రోల్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇక ఈ 8 కంటైనర్లు న్యూజిలాండ్ కు చేరుకోగానే అక్కడ సెట్ వర్క్ ప్రారంభించి సినిమా షూటింగ్ కు సంబంధించిన అన్ని పనులు ఒకే అనుకున్న తర్వాత షూటింగ్ ప్రారంభిస్తారు అంట. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ఫ్యాన్ ఇండియా మూవీలో మరికొందమంది ఫ్యాన్ ఇండియా నటీనటులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

బాలీవుడ్ లో మహాభారతం సీరియల్ చేసిన దర్శకుడు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇక హీరోయిన్ విషయానికి వస్తే మొదటిగా నుపూర్ సనం తీసుకోగా తన కాల్ షీట్స్ సినిమాకి సర్దుబాటు చేయలేకపోయేటప్పుడికి మరో హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు మేకర్స్.  ఈ సినిమాని మంచు విష్ణు అత్యంత సాంకేతిక విలువలతో రూపొందించబోతున్నారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY