మార్చి రెండో వారం ఓటీటీలోకి 23 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ప్రతివారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు చాలానే పెరుగుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు వెబ్ సిరీస్ లు అలాగే సినిమాలను విడుదల చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ విడుదలకు సిద్ధమైన 23 సినిమాలు అలాగే వెబ్ సిరీస్ ను మీ కోసం తీసుకు వచ్చాము.
భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులకు ఏదైనా సినిమా బాగుందంటే చాలు అది ఎప్పుడు ఓటీటీ లోకి విడుదలవుతుందని ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. ఈవారం ఓటీపీలోకి పునీత్ రాజ్ కుమార్, ధనుష్ అలాగే సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమాలు రెడీగా ఉన్నాయి. వీటితోపాటు కొత్త వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. మరి ఈ మార్చి నెల రెండవ వారంలో ఈ వీకెండ్ నా సందడి చేయబోతున్న సినిమాలు లిస్టు ఇదే..
మార్చి 17న ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇవే:
సన్ నెక్స్ట్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ జమాలిగుడ్డ – కన్నడ మూవీ
మనోరమ: మోమో ఇన్ దుబాయి – మలయాళ మూవీ
డిస్కవరీ ప్లస్: నేక్డ్ అండ్ ఎఫ్రైడ్: బ్రెజిల్ – పోర్చుగీస్ సిరీస్
లయన్స్ గేట్ ప్లే: డ్రైవ్ యాంగ్రీ – ఇంగ్లీష్ మూవీ
ఆపిల్ టీవీ ప్లస్: ఎక్స్ ట్రా పొలేషన్స్ – ఇంగ్లీష్ సిరీస్
బుక్ మై షో: 5000 బ్లాంకెట్స్ – ఇంగ్లీష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
నెట్ ఫ్లిక్స్:
- ఇన్ హిజ్ షాడో – ఇంగ్లీష్ మూవీ
- మ్యాస్ట్రో – ఇంగ్లీష్ సిరీస్
- నాయిస్ – డచ్ సినిమా
- స్కై హై: ద సిరీస్ – స్పానిష్ వెబ్ సిరీస్
- ద మెజీషియన్స్ ఎలిఫెంట్ – ఇంగ్లీష్ మూవీ
- సార్ – తెలుగు సినిమా
- షాడో అండ్ బోన్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
- కుత్తే – హిందీ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
సోనీ లివ్:
- ద వేల్ – ఇంగ్లీష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
- రాకెట్ బాయ్స్ సీజన్ 2 – హింది సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
అమెజాన్ ప్రైమ్:
- గంధదగుడి – కన్నడ డాక్యుమెంటరీ ఫిల్మ్
- క్లాస్ ఆఫ్ 07 – ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
ఆహా:
- సత్తిగాని రెండెకరాలు – తెలుగు మూవీ
- లాక్డ్ చాప్టర్ 2 – తమిళ వెబ్ సిరీస్
డిస్నీ ప్లస్ హాట్ స్టార్: పాప్ కౌన్ – హిందీ సిరీస్
జీ5:
- రైటర్ పద్మభూషణ్ – తెలుగు సినిమా
- సెవెన్ – బెంగాలీ సిరీస్
March 17th weekend OTT Movie Release date, March third week OTT telugu movies, This weekend OTT web series release dates, This week OTT Movie Releases, March 2024 OTT movies list..